చీరకట్టులో సాంప్రదాయ సోయగాలు(పిక్చర్స్)
హైదరాబాద్: సాంప్రదాయ చీరకట్టుకు ఆధునిక మేళవింపులా అందాల ముద్దుగుమ్మలు వయ్యారి నడకలతో హొయలుపోయారు. చీరకట్టు సోయగాలతో కనువిందు చేశారు. విఘ్నేశ్వర స్తుతి, సంప్రదాయ శాస్త్రీయ సంగీతానికి అనుగుణంగా అందాల భామలు హొయలొలికించారు.
ముంబైకి చెందిన శ్రీ మీనా గ్రూపు ఈ ఏడాది మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్న ‘కష్' బ్రాండ్ చీరలను మంగళవారం రాత్రి అమీర్‌పేటలోని గ్రీన్‌పార్క్ మ్యారీ గోల్డ్ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించింది. టాలీవుడ్ నటి శ్రద్ధదాస్ కార్యక్రమానికి హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ‘కష్' బ్రాండ్ చీరల క్యాటలాగ్‌ను ఆమె ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్ షోలో ముంబై, హైదరాబాద్ మోడళ్లు చీరకట్టులో ర్యాంప్ వాక్ చేశారు. ఏడు సీక్వెన్స్ లో జరిగిన షోలో విభిన్న రకాల స్టైల్స్‌లో చీరకట్టులో ఆకట్టుకున్నారు.
అనంతరం జరిగిన కార్యక్రమంలో మీనా గ్రూపు సంస్థల అధినేత కొఠారీ మాట్లాడుతూ.. ప్రముఖ నటి తమన్నా తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండి తమకు గుర్తింపు తెచ్చరాన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మార్కెట్లలో ఈ బ్రాండ్ అందుబాటులో ఉంటుందని తెలిపారు.

చీరకట్టు సింగారం
ముంబైకి చెందిన మీనా గ్రూపు ఈ ఏడాది మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్న ‘కష్' బ్రాండ్ చీరలను మంగళవారం రాత్రి అమీర్‌పేటలోని గ్రీన్ పార్క్ మ్యారీ గోల్డ్ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించింది.

సాంప్రదాయ సోయగాలు
సాంప్రదాయ చీరకట్టుకు ఆధునిక మేళవింపులా అందాల ముద్దుగుమ్మలు వయ్యారి నడకలతో హొయలుపోయారు. చీరకట్టు సోయగాలతో కనువిందు చేశారు.

సాంప్రదాయ సోయగాలు
విఘ్నేశ్వర స్తుతి, సంప్రదాయ శాస్త్రీయ సంగీతానికి అనుగుణంగా అందాల భామలు హొయలొలికించారు.

సాంప్రదాయ సోయగాలు
ముంబైకి చెందిన మీనా గ్రూపు ఈ ఏడాది మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్న ‘కష్' బ్రాండ్ చీరలను మంగళవారం రాత్రి అమీర్‌పేటలోని గ్రీన్ పార్క్ మ్యారీ గోల్డ్ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించింది.

సాంప్రదాయ సోయగాలు
టాలీవుడ్ నటి శ్రద్ధదాస్ ఈ కార్యక్రమానికి హాజరై చీరకట్టులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

సాంప్రదాయ సోయగాలు
టాలీవుడ్ నటి శ్రద్ధదాస్ కార్యక్రమానికి హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ‘కష్' బ్రాండ్ చీరల క్యాటలాగ్‌ను ఆమె ఆవిష్కరించారు.

సాంప్రదాయ సోయగాలు
ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్ షోలో ముంబై, హైదరాబాద్ మోడళ్లు చీరకట్టులో ర్యాంప్ వాక్ చేశారు.

సాంప్రదాయ సోయగాలు
ఈ సందర్భంగా ఏడు సీక్వెన్స్ లో జరిగిన షోలో విభిన్న రకాల స్టైల్స్‌లో చీరకట్టులో ఆకట్టుకున్నారు.

సాంప్రదాయ సోయగాలు
అనంతరం జరిగిన కార్యక్రమంలో మీనా గ్రూపు సంస్థల అధినేత కొఠారీ మాట్లాడుతూ.. ప్రముఖ నటి తమన్నా తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండి తమకు గుర్తింపు తెచ్చరాన్నారు.

సాంప్రదాయ సోయగాలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మార్కెట్లలో ఈ బ్రాండ్ అందుబాటులో ఉంటుందని మీనా గ్రూపు సంస్థల అధినేత కొఠారీ తెలిపారు.

సాంప్రదాయ సోయగాలు
ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్ షోలో ముంబై, హైదరాబాద్ మోడళ్లు చీరకట్టులో ర్యాంప్ వాక్ చేశారు.


Click it and Unblock the Notifications