బ్లూస్టార్ హోటల్ లాంచ్: ప్రణీత సందడి(పిక్చర్స్)
హైదరాబాద్: దక్షిణాది సినీ కథానాయిక ప్రణీత నగరంలో బుధవారం సందడి చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లో కొత్తగా ఏర్పాటు చేసిన బ్లూ స్టార్ హోటల్‌ను ఆమె ప్రారంభించారు. తనను చూసేందుకు భారీగా తరలివచ్చిన వచ్చిన అభిమానులను ఆమె పలకరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఫుడ్ లబర్స్ అయిన హైదరాబాదీలకు మంచి రుచులను ఈ రెస్టారెంట్ అందిస్తుందని చెప్పారు. రెస్టారెంట్‌లో ఫుడ్ చాలా టేస్టీగా ఉండటం.. ఆహ్లాదకరమైన ఇంటీరియర్స్ ఉండటం వల్ల నగరవాసులను ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
హైదరాబాదీ రుచులను అందిస్తూనే నార్త్, సౌత్, కాంటినెంటల్, చైనీస్ వంటకాల రుచులను అందిస్తామని హోటల్ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మోడల్స్ రష్మీ, అనూష, అలీషా తదితరులు పాల్గొన్నారు.

మోడల్స్ సందడి
బుధవారం హైదరాబాద్ రోడ్ నెంబర్ 1లో ప్రారంభమైన బ్లూ స్టార్ హోటల్‌లో సందడి చేసిన మోడల్స్ రష్మీ, అనూష్.

మోడల్స్ సందడి
బుధవారం హైదరాబాద్ రోడ్ నెంబర్ 1లో ప్రారంభమైన బ్లూ స్టార్ హోటల్‌లో సందడి చేసిన మోడల్స్ రష్మీ, అనూష్, అలీషా.

మోడల్స్ సందడి
బ్లూ స్టార్ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా పలువురు మోడల్స్ సందడి చేశారు.

ప్రణీత
దక్షిణాది సినీ కథానాయిక ప్రణీత నగరంలో బుధవారం సందడి చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లో కొత్తగా ఏర్పాటు చేసిన బ్లూ స్టార్ హోటల్‌ను ఆమె ప్రారంభించారు.

ప్రణీత సందడి
తనను చూసేందుకు భారీగా తరలివచ్చిన వచ్చిన అభిమానులను ప్రణీత పలకరించారు.

ప్రణీత సందడి
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఫుడ్ లబర్స్ అయిన హైదరాబాదీలకు మంచి రుచులను ఈ రెస్టారెంట్ అందిస్తుందని చెప్పారు.

ప్రణీత సందడి
రెస్టారెంట్‌లో ఫుడ్ చాలా టేస్టీగా ఉండటం.. ఆహ్లాదకరమైన ఇంటీరియర్స్ ఉండటం వల్ల నగరవాసులను ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.


Click it and Unblock the Notifications