హైదరాబాద్: బాలీవుడ్ నటి, రియాల్టీ షో స్టార్ మహెక్ చాహల్ బుధవారంనాడు హైదరాబాదులో సందడి చేశారు. 'ఫ్యాషన్ పట్ల ప్రతి ఒక్కరికీ క్రేజ్ ఉందిప్పుడు. రానున్నది ఫ్యాషన్ యుగమే. ఈ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకోవటానికి ప్రయత్నిస్తున్న యువతను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.' అని అన్నారు బాలీవుడ్ నటి, రియాల్టీ స్టార్ మహెక్ చాహల్.
హైదరాబాదులోని హిమాయత్ నగర్‌లో నూతనంగా ఏర్పాటుచేసిన ఐఎన్ఐఎఫ్‌డి అకాడమీ ఆఫ్ ఇంటీరియర్స్ సెంటర్ ప్రారంభోత్సవానికి ప్రత్యేకంగా నగరానికి వచ్చారామె. ఈ సందర్భంగా మహెక్ మాట్లాడుతూ - "రేపటి తరం డిజైనర్లుగా రాణించాలంటే డిజైనింగ్ ఎడ్యుకేషన్ తప్పనిసరి'' అని అన్నారు.
అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు ఫ్యాషన్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెంటర్ డైరెక్టర్లు జెనీ, సంజయ్ పాల్గొన్నారు.

మహెక్ చాహల్ సందడి
హైదరాబాదులోని హిమాయత్‌నగర్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన ఐఎన్ఐఎఫ్‌డి అకాడమీ ఆఫ్ ఇంటీరియర్ డిడైన్ ఫ్యాషన్ సెంటర్‌ను మహెక్ చాహల్ ప్రారంభించారు.

మహెక్ చాహెల్ సందడి
పలు యాడ్స్‌తో పాటు బాలీవుడ్ చిత్రాలు చేసిన తాను మ్యూజిక్ వీడియోలు, రియాల్టీ షోలలో కూడా చేయటం ఆనందం కలిగించే విషయమని మహెక్ చాహల్ అన్నారు.

తెలుగు సినిమాతో ప్రారంభం
తెలుగు చిత్రం (నీతో)ద్వారానే తాను సినీ రంగంలో ప్రవేశించానని చెబుతూ ఇటీవలి కాలంలో కేడీ చిత్రంలో ఓ ఐటెం సాంగ్ చేశానని మహెక్ చాహల్ చెప్పారు.

యాడ్ చిత్రాల్లో కూడా..
పలు యాడ్స్‌తో పాటు బాలీవుడ్ చిత్రాలు చేసిన తాను మ్యూజిక్ వీడియోలు, రియాల్టీ షోలలో కూడా చేయ టం ఆనందం కలిగించే విషయమని మహెక్ చాహల్ అన్నారు.

ఫ్యాషన్ పాఠాలు ముఖ్యం
ఫ్యాషన్ పట్ల ప్రతి ఒక్కరికీ మోజు ఉందని, రానున్నది ఫ్యాషన్ యుగమేనని మహెక్ చాహల్ అన్నారు

శిక్షణ అవసరం..
రేపటి తరం డిజైనర్లుగా రాణించాలంటే డిజైనింగ్ ఎడ్యుకేషన్ తప్పని సరి అని భామామణి మహెక్ చాహల్ అన్నారు.

మహెక్ చాహల్ సందడి
హైదరాబాదులో మహెక్ చాహల్ సరికొత్త పద్ధతిలో ఫ్యాషన్ షోతో సందడి చేసి, ఆకట్టుకున్నారు.

ప్రోత్సహించాలని చాహల్
ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో ఆసక్తి ఉన్నవారికి తగిన శిక్షణ ఇచ్చి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని మహెక్ చాహల్ అన్నారు.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications