స్టైల్స్ అండ్ వీవ్స్: సినీతారల సందడి(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలోని శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగమంలో ‘మై ఐడెంటిటీ' సంస్థ ఏర్పాటు చేసిన ‘స్టైల్స్ అండ్ వీవ్స్-2014' ప్రదర్శనను సోమవారం టాలీవుడ్ నటులు, ‘నేను.. నా ఫ్రెండ్స్' మూవీ ఫేమ్ విష్ణుప్రియా, హారికా, సిద్ధార్థ్ వర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా నటి విష్ణుప్రియ మాట్లాడుతూ.. విభిన్న రకాల వస్త్ర సంప్రదాయాలు కలగలిపిన భాగ్యనగరంలో ఫ్యాషన్ అనునిత్యం మార్పులు చేసుకుంటుందని అన్నారు.
మగువల అభిరుచులకు అనుగుణంగా, విభిన్న రకాల ఫ్యాషన్ ఉత్పత్తులను ఒకే వేదికలో అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని ఆమె చెప్పారు. సంస్థ నిర్వాహకులు మంజులత మాట్లాడుతూ.. జూన్ 4వ తేదీ వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుందని తెలిపారు.
ముంబై, ఢిల్లీ, బెంగళూరు, మధ్యప్రదేశ్, జమ్మూ వంటి అనేక నగరాల నుంచి వందలాది రకాల విస్తృత స్థాయి డిజైనర్ శారీస్, డ్రెస్ మెటీరియల్స్, జువెలరీ, ఫర్నీషింగ్ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని మంజులత వివరించారు.

ప్రదర్శన ప్రారంభిస్తూ..
హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగమంలో ‘మై ఐడెంటిటీ' సంస్థ ఏర్పాటు చేసిన ‘స్టైల్స్ అండ్ వీవ్స్-2014' ప్రదర్శనను సోమవారం టాలీవుడ్ నటులు, ‘నేను.. నా ఫ్రెండ్స్' మూవీ ఫేమ్ విష్ణుప్రియా, హారికా, సిద్ధార్థ్ వర్మ ప్రారంభించారు.

స్టైల్స్ అండ్ వీవ్స్
ఈ సందర్భంగా నటి విష్ణుప్రియ మాట్లాడుతూ.. విభిన్న రకాల వస్త్ర సంప్రదాయాలు కలగలిపిన భాగ్యనగరంలో ఫ్యాషన్ అనునిత్యం మార్పులు చేసుకుంటుందని అన్నారు.

స్టైల్స్ అండ్ వీవ్స్
మగువల అభిరుచులకు అనుగుణంగా, విభిన్న రకాల ఫ్యాషన్ ఉత్పత్తులను ఒకే వేదికలో అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని ఆమె చెప్పారు.

స్టైల్స్ అండ్ వీవ్స్
సంస్థ నిర్వాహకులు మంజులత మాట్లాడుతూ.. జూన్ 4వ తేదీ వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుందని తెలిపారు.

స్టైల్స్ అండ్ వీవ్స్
ముంబై, ఢిల్లీ, బెంగళూరు, మధ్యప్రదేశ్, జమ్మూ వంటి అనేక నగరాల నుంచి వందలాది రకాల విస్తృత స్థాయి డిజైనర్ శారీస్, డ్రెస్ మెటీరియల్స్, జువెలరీ, ఫర్నీషింగ్ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని మంజులత వివరించారు.

స్టైల్స్ అండ్ వీవ్స్
‘మై ఐడెంటిటీ' సంస్థ ఏర్పాటు చేసిన ‘స్టైల్స్ అండ్ వీవ్స్-2014' ప్రదర్శనలో నగలు ధరించి చిరునవ్వులు చిందిస్తున్న టాలీవుడ్ నటి.

స్టైల్స్ అండ్ వీవ్స్
‘మై ఐడెంటిటీ' సంస్థ ఏర్పాటు చేసిన ‘స్టైల్స్ అండ్ వీవ్స్-2014' ప్రదర్శనలో చీరలు ధరించి ఫొటోలకు ఫోజులిచ్చిన టాలీవుడ్ నటి.

స్టైల్స్ అండ్ వీవ్స్
‘మై ఐడెంటిటీ' సంస్థ ఏర్పాటు చేసిన ‘స్టైల్స్ అండ్ వీవ్స్-2014' ప్రదర్శనలో ఆధునిక వస్త్రాలతోపాటు ఆభరణాలను ప్రదర్శించారు.

స్టైల్స్ అండ్ వీవ్స్
‘మై ఐడెంటిటీ' సంస్థ ఏర్పాటు చేసిన ‘స్టైల్స్ అండ్ వీవ్స్-2014' ప్రదర్శనలో ఆభరణాలు ధరించి చిరునవ్వులు చిందిస్తున్న టాలీవుడ్ నటీమణులు.

స్టైల్స్ అండ్ వీవ్స్
ముంబై, ఢిల్లీ, బెంగళూరు, మధ్యప్రదేశ్, జమ్మూ వంటి అనేక నగరాల నుంచి వందలాది రకాల విస్తృత స్థాయి డిజైనర్ శారీస్, డ్రెస్ మెటీరియల్స్, జువెలరీ, ఫర్నీషింగ్ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని మంజులత వివరించారు.

టాలీవుడ్ నటి
‘మై ఐడెంటిటీ' సంస్థ ఏర్పాటు చేసిన ‘స్టైల్స్ అండ్ వీవ్స్-2014' ప్రదర్శనను సోమవారం టాలీవుడ్ నటులు, ‘నేను.. నా ఫ్రెండ్స్' మూవీ ఫేమ్ విష్ణుప్రియా, హారికా, సిద్ధార్థ్ వర్మ ప్రారంభించారు.

టాలీవుడ్ నటులు
ఈ సందర్భంగా నటి విష్ణుప్రియ మాట్లాడుతూ.. విభిన్న రకాల వస్త్ర సంప్రదాయాలు కలగలిపిన భాగ్యనగరంలో ఫ్యాషన్ అనునిత్యం మార్పులు చేసుకుంటుందని అన్నారు.

Click it and Unblock the Notifications