జూన్ 3,4వ తేదీల్లో డిజైర్ ఎగ్జిబిషన్(ఫొటోలు)
హైదరాబాద్: డిజైర్ డిజైనర్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ జూన్ 3 నుంచి 4 వరకు నగరంలోని హోటల్ తాజ్ కృష్ణాలో జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఇందులో ప్రముఖ డిజైనర్లు రూపొందించిన ఆధునిక వస్త్రాలు లభిస్తాయని చెప్పారు. తాము తమ మార్కెట్‌ను విస్తృతంగా పెంచుకోవడానికి ఈ ఎగ్జిబిషన్లను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లోనూ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
హైదరాబాద్ నగరవాసుల కోసం ఈ ఎగ్జిబిషన్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు, కొనుగోళ్లపై పలు ఆఫర్లను అందజేస్తున్నట్లు నిర్వాహకురాలు అనితా అగర్వాల్ చెప్పారు. సాంప్రదాయ, ఆధునిక వస్త్రాలు ఈ ఎగ్జిబిషన్‌లో లభిస్తాయని చెప్పారు. హైదరాబాదీలు చూపిస్తున్న ఆదరణతోనే మళ్లీ ఈ ఎగ్జిబిషన్‌ను చేస్తున్నట్లు తెలిపారు.
జాతీయ, అంతర్జాతీయ డిజైనర్లు రూపొందించిన పలు రకాల వస్త్రాలను ఈ ఎగ్జిబిషన్ ద్వారా నగరవాసుల ముందు ఉంచుతున్నట్లు ఆమె చెప్పారు.

డిజైర్ ఎగ్జిబిషన్
డిజైర్ డిజైనర్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ జూన్ 3 నుంచి 4 వరకు నగరంలోని హోటల్ తాజ్ కృష్ణాలో జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఇందులో ప్రముఖ డిజైనర్లు రూపొందించిన ఆధునిక వస్త్రాలు లభిస్తాయని చెప్పారు.

డిజైర్ ఎగ్జిబిషన్
తాము తమ మార్కెట్‌ను విస్తృతంగా పెంచుకోవడానికి ఈ ఎగ్జిబిషన్లను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లోనూ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

డిజైర్ ఎగ్జిబిషన్
హైదరాబాద్ నగరవాసుల కోసం ఈ ఎగ్జిబిషన్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు, కొనుగోళ్లపై పలు ఆఫర్లను అందజేస్తున్నట్లు నిర్వాహకురాలు అనితా అగర్వాల్ చెప్పారు.

డిజైర్ ఎగ్జిబిషన్
సాంప్రదాయ, ఆధునిక వస్త్రాలు ఈ ఎగ్జిబిషన్‌లో లభిస్తాయని చెప్పారు. హైదరాబాదీలు చూపిస్తున్న ఆదరణతోనే మళ్లీ ఈ ఎగ్జిబిషన్‌ను చేస్తున్నట్లు తెలిపారు.


Click it and Unblock the Notifications