అభిరుచులు: ప్రయాస్ వెడ్డింగ్ ఫెయిర్(పిక్చర్స్)
హైదరాబాద్: ఫ్యాషన్ ప్రియుల కోసం సరికొత్త ఉత్పత్తులు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేటి యువతరం అభిరుచులకు అనుగుణంగా ప్రయాస్ వెడ్డింగ్ ఫెయిర్ రూపుదిద్దుకుంది. నగరంలోని అమీర్‌పేట కమ్మ సంఘంలో మూడు రోజుల పాటు జరిగే ప్రయాస్ వెడ్డింగ్ ఫెయిర్‌ను నిర్వాహకులు సోమవారం ప్రారంభించారు. ఈవెంట్స్ నిర్వాహకురాలు సుచరిత ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ కమ్ సేల్ ప్రారంభమైంది.
90 మంది మాస్టర్స్ వీవర్స్ వారి ఉత్పత్తులను ప్రదర్శనలో ప్రదర్శిస్తున్నట్లు నిర్వాహకులు సుచరిత తెలిపారు. ఈ ప్రదర్శనలో ముంబై, బెంగుళూరు. హైదరాబాద్, ఢిల్లీ, జైపూర్, కోల్‌కతా, గుజరాత్, చైన్నై తదితర ప్రాంతాలకు చెందిన డిజైనర్లు కాంజీవరం, బనారస్, జరీకోట, పత్నిస్, బ్రెడల్స్, పార్టీవేర్, హాఫ్ శారీస్, సల్వార్, టునిక్స్ వంటి కలెక్షన్స్‌ను ఏర్పాటు చేశారు.
యవతరానికే కాకుండా గృహిణులను ఆకట్టుకునేలా రకరకాల డిజైన్లతో రూపొందించిన బ్లౌజ్‌లు, చీరలు, కుర్తీలు, రియల్ జువెలరీ, ఇమిటేషన్ జువెలరీ, డైమండ్ జువెలరీ, లైఫ్ స్టైల్, యాక్ససరీస్ అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ ప్రదర్శన ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కొనసాగుతుందని తెలిపారు.

ప్రయాస్ ఉత్పత్తులు
ప్రయాస్ వెడ్డింగ్ ఫెయిర్ ద్వారా ఫ్యాషన్ ప్రియుల కోసం సరికొత్త ఉత్పత్తులు అందుబాటులోకి వస్తున్నాయి.

ప్రయాస్ ఉత్పత్తులు
ఈ నేపథ్యంలో నేటి యువతరం అభిరుచులకు అనుగుణంగా ప్రయాస్ వెడ్డింగ్ ఫెయిర్ రూపుదిద్దుకుంది.

ప్రయాస్ ఉత్పత్తులు
నగరంలోని అమీర్‌పేట కమ్మ సంఘంలో మూడు రోజుల పాటు జరిగే ప్రయాస్ వెడ్డింగ్ ఫెయిర్‌ను నిర్వాహకులు సోమవారం ప్రారంభించారు.

ఉత్పత్తులను పరిశీలిస్తూ..
ఈవెంట్స్ నిర్వాహకురాలు సుచరిత ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ కమ్ సేల్ ప్రారంభమైంది.

ఉత్పత్తులను పరిశీలిస్తూ..
90 మంది మాస్టర్స్ వీవర్స్ వారి ఉత్పత్తులను ప్రదర్శనలో ప్రదర్శిస్తున్నట్లు నిర్వాహకులు సుచరిత తెలిపారు.

ఉత్పత్తులను పరిశీలిస్తూ..
హైదరాబాద్, ఢిల్లీ, జైపూర్, కోల్‌కతా, గుజరాత్, చైన్నై తదితర ప్రాంతాలకు చెందిన డిజైనర్లు కాంజీవరం, బనారస్, జరీకోట, పత్నిస్, బ్రెడల్స్, పార్టీవేర్, హాఫ్ శారీస్, సల్వార్, టునిక్స్ వంటి కలెక్షన్స్‌ను ఏర్పాటు చేశారు.

ప్రయాస్ ఉత్పత్తులు
యవతరానికే కాకుండా గృహిణులను ఆకట్టుకునేలా రకరకాల డిజైన్లతో రూపొందించిన బ్లౌజ్‌లు, చీరలు, కుర్తీలు, రియల్ జువెలరీ, ఇమిటేషన్ జువెలరీ, డైమండ్ జువెలరీ, లైఫ్ స్టైల్, యాక్ససరీస్ అందుబాటులో ఉన్నాయన్నారు.

ఉత్పత్తులను పరిశీలిస్తూ..
హైదరాబాద్, ఢిల్లీ, జైపూర్, కోల్‌కతా, గుజరాత్, చైన్నై తదితర ప్రాంతాలకు చెందిన డిజైనర్లు కాంజీవరం, బనారస్, జరీకోట, పత్నిస్, బ్రెడల్స్, పార్టీవేర్, హాఫ్ శారీస్, సల్వార్, టునిక్స్ వంటి కలెక్షన్స్‌ను ఏర్పాటు చేశారు.

ఉత్పత్తులను పరిశీలిస్తూ..
90 మంది మాస్టర్స్ వీవర్స్ వారి ఉత్పత్తులను ప్రదర్శనలో ప్రదర్శిస్తున్నట్లు నిర్వాహకులు సుచరిత తెలిపారు.

ఉత్పత్తులను పరిశీలిస్తూ..
నేటి యువతరం అభిరుచులకు అనుగుణంగా ప్రయాస్ వెడ్డింగ్ ఫెయిర్ రూపుదిద్దుకుంది.

ఉత్పత్తులను పరిశీలిస్తూ..
నగరంలోని అమీర్‌పేట కమ్మ సంఘంలో మూడు రోజుల పాటు జరిగే ప్రయాస్ వెడ్డింగ్ ఫెయిర్‌ను నిర్వాహకులు సోమవారం ప్రారంభించారు.

ఉత్పత్తులను పరిశీలిస్తూ..
90 మంది మాస్టర్స్ వీవర్స్ వారి ఉత్పత్తులను ప్రదర్శనలో ప్రదర్శిస్తున్నట్లు నిర్వాహకులు సుచరిత తెలిపారు. ఈ ప్రదర్శన ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కొనసాగుతుందని తెలిపారు.

జ్యోతి ప్రజ్వలన చేస్తూ..
ఈవెంట్స్ నిర్వాహకురాలు సుచరిత ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ కమ్ సేల్ ప్రారంభమైంది.

Click it and Unblock the Notifications