సెలూన్ ప్రారంభించిన నటి సంజన(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలో టాలీవుడ్ నటి సంజనా గర్లానీ సందడి చేశారు. ఆదివారం సాయంత్రం కూకట్‌పల్లిలోని వైవిఆర్ఎస్ ప్లాజాలో నూతనంగా ఏర్పాటు చేసిన నేచురల్స్ ఫ్యామిలీ సెలూన్, స్పాను సంజన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అందం ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుందన్నారు.
నేటి ఫ్యాషన్ లో అందం కూడా భాగమేనని న్నారు. ఈ సందర్భంగా ఆమెను చూసేందుకు వచ్చిన అభిమానులకు అభివాదం చేస్తూ సందడి చేశారు. సెలూన్ ప్రారంభోత్సవ సందర్భంగా ఆమె చిన్నారులతో కలిసి కేక్ కట్ చేశారు. ఆ తర్వాత ఫొటోలకు ఫోజిచ్చారు.
ఈ కార్యక్రమంలో నేచురల్స్ ఫ్యామిలీ సెలూన్ అండ్ స్పా ఫౌండర్ వీణా కుమ్రవేల్, రీజినల్ మేనేజర్ అరవింద్ కుమార్, ఫ్రాంఛైజీ భాగస్వాములు సంజీవ్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.

సెలూన్ ప్రారంభిస్తూ...
టాలీవుడ్ నటి సంజనా గర్లానీ హైదరాబాద్‌లో సందడి చేశారు. ఆదివారం సాయంత్రం కూకట్‌పల్లిలోని వైవిఆర్ఎస్ ప్లాజాలో నూతనంగా ఏర్పాటు చేసిన నేచురల్స్ ఫ్యామిలీ సెలూన్, స్పాను సంజన ప్రారంభించారు.

జ్యోతి ప్రజ్వలన
సెలూన్ ప్రారంభించిన అనంతరం జ్యోతి ప్రజ్వలన చేస్తున్న టాలీవుడ్ నటి సంజన.

సెలూన్‌లో సంజన సందడి
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అందం ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుందన్నారు.

సెలూన్‌లో సంజన సందడి
ఈ సందర్భంగా ఆమెను చూసేందుకు వచ్చిన అభిమానులకు అభివాదం చేస్తూ సందడి చేశారు.

సెలూన్‌లో సంజన సందడి
ఈ సందర్భంగా ఆమెను చూసేందుకు వచ్చిన అభిమానులకు అభివాదం చేస్తూ సందడి చేశారు. ఆ తర్వాత ఫొటోలకు ఫోజిచ్చారు.

సెలూన్‌లో సంజన సందడి
ఆదివారం సాయంత్రం కూకట్‌పల్లిలోని వైవిఆర్ఎస్ ప్లాజాలో నూతనంగా ఏర్పాటు చేసిన నేచురల్స్ ఫ్యామిలీ సెలూన్, స్పాను సంజన ప్రారంభించారు.

కేక్ కట్ చేస్తూ..
ఈ కార్యక్రమంలో నేచురల్స్ ఫ్యామిలీ సెలూన్ అండ్ స్పా ఫౌండర్ వీణా కుమ్రవేల్, రీజినల్ మేనేజర్ అరవింద్ కుమార్, ఫ్రాంఛైజీ భాగస్వాములు సంజీవ్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.

సెలూన్‌లో సంజన సందడి
కూకట్‌పల్లిలోని వైవిఆర్ఎస్ ప్లాజాలో నూతనంగా ఏర్పాటు చేసిన నేచురల్స్ ఫ్యామిలీ సెలూన్, స్పాను సంజన ప్రారంభించారు.


Click it and Unblock the Notifications