జువెల్లరీ ప్రదర్శనలో మోడళ్ల సందడి(పిక్చర్స్)
హైదరాబాద్: నగరానికి చెందిన తిమరుమల్ జువెల్లరీ దుకాణం యాజమాన్యం ఇతర ఆభరణాల సంస్థలతో కలిసి బషీర్‌భాగ్‌లో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించింది. మే 4 వరకు ఈ ఎగ్జిబిషన్ జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఆభరణాల అమ్మకాలపై వచ్చిన మొత్తంలో కొంత భాగాన్ని పేద బాలికలకు విద్యనందించేందుకు ఉపయోగించనున్నట్లు చెప్పారు.
గురువారం ప్రారంభమైన ఈ ఎగ్జిబిషన్‌లో పలువురు మోడళ్లు పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా తాజ్ కృష్ణా హోటల్‌లో నిర్వహించిన ప్రదర్శనలో ఆభరణాలను మోడళ్లు ప్రదర్శించారు. అంతర్జాతీయ జెమ్‌స్టోన్ కంపెనీ జెమ్‌ఫీల్డ్స్‌తో భారత్‌కు చెందిన ఎన్జీఓ నన్హీ కాళి సంయుక్తంగా తిరుమల్ జువెల్లరీ కంపెనీ ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు.
ఈ ప్రదర్శనను జూన్ 6న మహారాష్ట్రలోని ముంబైలో ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రదర్శన ద్వారా వచ్చిన మొత్తంతో సుమారు 2వేల మంది బాలికలకు విద్యనందించనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా తిమరుమల్స్ జువెల్లరీ డైరెక్టర్ సంజయ్ గుప్తా మాట్లాడుతూ.. ఒక మంచి కారణంతో ప్రదర్శనను ఏర్పాటు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

ఆభరణాలు ప్రదర్శిస్తున్న మోడల్
హైదరాబాద్ నగరానికి చెందిన తిమరుమల్ జువెల్లరీ దుకాణం యాజమాన్యం ఇతర ఆభరణాల సంస్థలతో కలిసి బషీర్‌భాగ్‌లో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించింది.

ఆభరణాలు
గరువారం ప్రారంభమైన ఈ ఎగ్జిబిషన్ మే 4 వరకు జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.

ఆభరణాలతో మోడల్
ఈ సందర్భంగా తాజ్ కృష్ణా హోటల్ లో నిర్వహించిన ప్రదర్శనలో ఆభరణాలను మోడళ్లు ప్రదర్శించారు.

మోడళ్ల సందడి
గురువారం ప్రారంభమైన ఈ ఎగ్జిబిషన్‌లో పలువురు మోడళ్లు పాల్గొని సందడి చేశారు.

నిర్వాహకులతో మోడళ్లు
అంతర్జాతీయ జెమ్‌స్టోన్ కంపెనీ జెమ్‌ఫీల్డ్స్‌తో భారత్‌కు చెందిన ఎన్జీఓ నన్హీ కాళి సంయుక్తంగా తిరుమల్ జువెల్లరీ కంపెనీ ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు.

ఆభరణాలు ధరించి..
ఈ ప్రదర్శన ద్వారా వచ్చిన మొత్తంతో సుమారు 2వేల మంది బాలికలకు విద్యనందించనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.

ఆభరణాలు పరిశీలిస్తూ..
ఈ సందర్భంగా తిమరుమల్స్ జువెల్లరీ డైరెక్టర్ సంజయ్ గుప్తా మాట్లాడుతూ.. ఒక మంచి కారణంతో ప్రదర్శనను ఏర్పాటు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

ఆభరణాలు ధరించి..
ఆభరణాల అమ్మకాలపై వచ్చిన మొత్తంలో కొంత భాగాన్ని పేద బాలికలకు విద్యనందించేందుకు ఉపయోగించనున్నట్లు చెప్పారు.


Click it and Unblock the Notifications