హైదరాబాద్: నగరంలోని మాదాపూర్‌లోని ఆవాసా హోటల్ లో వసుంధర డైమండ్ రూఫ్ ఎగ్జిబిషన్ లో భాగంగా ఏర్పాటు చేసిన వేరబుల్ జ్యువెలరీ, టాజిల్, కుదన్, బ్లాక్ డైమండ్ కలెక్షన్ ఆకట్టుకుంటున్నాయి. ఈ ఎగ్జిబిషన్‌ను టాలీవుడ్ నటి, ‘హమ్‌తుమ్' మూవీ ఫేం సిమ్రాన్ చౌదరి శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆభరణాలు ధరించడం తనకు ఎంతో ఇష్టమని తెలిపారు. వసుంధర రూఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ శనివారం కూడా కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.

సిమ్రాన్ చౌదరి
హైదరాబాద్ మాదాపూర్‌లోని ఆవాసా హోటల్ లో వసుంధర డైమండ్ రూఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆభరణాల ఎగ్జిబిషన్‌ను సినీ నటి, ‘హమ్‌తుమ్' మూవీ ఫేం సిమ్రాన్ చౌదరి శుక్రవారం ప్రారంభించారు.

ఆభరణాలంటే ఇష్టం..
ఆభరణాలు ధరించడం తనకు ఎంతో ఇష్టమని ఈ సందర్భంగా సిమ్రాన్ చౌదరి తెలిపారు.

నిర్వాహకులతో..
హైదరబాద్‌లోని మాదాపూర్‌లోని ఆవాసా హోటల్లో ఏర్పాటు చేసిన ఆభరణాల ఎగ్జిబిషన్ శనివారం కూడా కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.

ఇదీ బాంగుందీ...
మాదాపూర్‌లోని ఆవాసా హోటల్ లో వసుంధర డైమండ్ రూఫ్ ఎగ్జిబిషన్లో భాగంగా ఏర్పాటు చేసిన వేరబుల్ జ్యువెలరీ, టాజిల్, కుదన్, బ్లాక్ డైమండ్ కలెక్షన్ ఆకట్టుకుంటున్నాయి.

సిమ్రాన్ చిరునవ్వులు..
ఆభరణాలు ధరించడం తనకు ఎంతో ఇష్టమని చెప్పిన సిమ్రాన్ చౌదరి, ఎగ్జిబిషన్‌లోని ఆభరణాలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయని తెలిపారు.
More From GoodReturns

Hyderabad: బేగంపేట ఎయిర్పోర్ట్ కింద భారీ టన్నెల్.. ఇక ఆ ఏరియాల్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications