హైదరాబాద్: అత్యాధునిక సాంకేతిక పద్ధతుల్లో నిపుణులైన నేత కార్మికులు ప్రత్యేక ‘ఇకత్ ఆర్ట్' విధానంతో నేసిన హ్యాండ్‌లూమ్ ఉత్పత్తుల ప్రదర్శన ‘పోచంపల్లి ఇకత్ ఆర్ట్ మేళా-2014'ను టాలీవుడ్ నటి, ‘ఆ ఐదుగురు' మూవీ ఫేమ్ అలేఖ్య ప్రారంభించారు. ఈ ప్రదర్శనను నగరంలోని నారాయణగూడలోని వైఎంసిఏ హాలులో ఏర్పాటు చేశారు.
ఈ తరహా ప్రదర్శనలతో చేనేత కార్మికులు తమ ఉత్పత్తులకు మరింత ప్రాచుర్యం కల్పించుకునే అవకాశం ఉంటుందని అలేఖ్య అన్నారు. హ్యాండ్ లూమ్ పార్క్ ఛైర్మన్ దేవేందర్, సిఈఓ దామోదర్, మాజీ ఛైర్మన్ కృష్ణ ఈ సందర్భంగా మాట్లాడారు. ఏప్రిల్ 21వ తేదీ వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుందని చెప్పారు.
ప్రాచీన భారతీయంలో ఉన్న హ్యాండ్‌లూమ్ వస్త్ర ఉత్పత్తులను విభిన్న రకాల్లో అందుబాటులో ఉంచామని వారు వివరించారు. చీరలు, డ్రెస్ మెటీరియల్స్, కుర్తీస్, టేబుల్ లెనిన్, బెడ్ షీట్స్, స్టోర్స్, హోమ్ ఫర్నిషింగ్స్ వంటి వందలాది రకాల ఉత్పత్తులను ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా చక్కటి కలర్స్, షేడ్స్‌తో టెక్స్‌టైల్ డిజైనర్స్ డిజైన్ చేశారని తెలిపారు.

ఆర్ట్ మేళాను ప్రారంభిస్తూ..
అత్యాధునిక సాంకేతిక పద్ధతుల్లో నిపుణులైన నేత కార్మికులు ప్రత్యేక ‘ఇకత్ ఆర్ట్' విధానంతో నేసిన హ్యాండ్‌లూమ్ ఉత్పత్తుల ప్రదర్శన ‘పోచంపల్లి ఇకత్ ఆర్ట్ మేళా-2014'ను టాలీవుడ్ నటి, ‘ఆ ఐదుగురు' మూవీ ఫేమ్ అలేఖ్య ప్రారంభించారు.

జ్యోతి ప్రజ్వలన
‘పోచంపల్లి ఇకత్ ఆర్ట్ మేళా-2014'ను టాలీవుడ్ నటి, ‘ఆ ఐదుగురు' మూవీ ఫేమ్ అలేఖ్య ప్రారంభించారు. ఈ ప్రదర్శనను నగరంలోని నారాయణగూడలోని వైఎంసిఏ హాలులో ఏర్పాటు చేశారు.

చీర చుట్టుకుని..
ఆర్ట్ మేళా తరహా ప్రదర్శనలతో చేనేత కార్మికులు తమ ఉత్పత్తులకు మరింత ప్రాచుర్యం కల్పించుకునే అవకాశం ఉంటుందని అలేఖ్య అన్నారు.

ఇదీ బాగుందీ..
హ్యాండ్‌లూమ్ ఉత్పత్తుల ప్రదర్శన ‘పోచంపల్లి ఇకత్ ఆర్ట్ మేళా-2014'లో పాల్గొన్న నటి అలేఖ్య పలు చీరలను, ఉత్పత్తులను పరిశీలించారు.

ఉత్పత్తులను పరిశీలిస్తూ..
హ్యాండ్‌లూమ్ ఉత్పత్తుల ప్రదర్శన ‘పోచంపల్లి ఇకత్ ఆర్ట్ మేళా-2014లో వివిధ ఉత్పత్తులను పరిశీలిస్తున్న యువతులు.

చిరునవ్వుతూ..
హ్యాండ్ లూమ్ పార్క్ ఛైర్మన్ దేవేందర్, సిఈఓ దామోదర్, మాజీ ఛైర్మన్ కృష్ణ ఈ సందర్భంగా మాట్లాడారు. ఏప్రిల్ 21వ తేదీ వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుందని చెప్పారు.

అలేఖ్య సందడి
చీరలు, డ్రెస్ మెటీరియల్స్, కుర్తీస్, టేబుల్ లెనిన్, బెడ్ షీట్స్, స్టోర్స్, హోమ్ ఫర్నిషింగ్స్ వంటి వందలాది రకాల ఉత్పత్తులను ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా చక్కటి కలర్స్, షేడ్స్‌తో టెక్స్‌టైల్ డిజైనర్స్ డిజైన్ చేశారని నిర్వాహకులు తెలిపారు.
More From GoodReturns

Hyderabad: బేగంపేట ఎయిర్పోర్ట్ కింద భారీ టన్నెల్.. ఇక ఆ ఏరియాల్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications