హైదరాబాద్: మీ కోసం వన్ ఇండియా ద్వారా వివిధ రకాల ఉత్పత్తి, సేవా సంస్థలు బుధవారం రోజున వివిధ రకాల ఆఫర్లను ప్రకటించాయి. ఏదైనా కొత్త ఉత్పత్తి కొనాలంటే సాధారణంగా మనం డిస్కౌంట్ ఉంటే బాగుంటుందని అనుకుంటాం. ఇలాంటి వారి కోసం వన్ ఇండియా వివిధ సంస్థల నుంచి వినియోగదారులు కోరుకుంటున్న డిస్కౌంట్లు, మంచి ఆఫర్లను అందజేస్తోంది. అద్భుతమైన ఆన్‌లైన్ డీల్స్, డిస్కౌంట్ కూపన్స్ మా ఆన్‌లైన్ షాపర్స్ కోసం అందజేయడం జరుగుతోంది. సమయాన్ని, డబ్బును పొదుపు చేసుకోవడం మంచి ఉత్పత్తులను సరసమైన ధరలో ఈ ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా పొందవచ్చు.
మీ కోసం బుధవారం రోజున ఉన్న ఆఫర్ల వివరాలు తెలుసుకుందాం..
ప్రస్తుత మన జీవితాల్లో ఇంటర్నెట్ ఒక ముఖ్యమైన భాగమైపోయింది. అందువల్ల ఇంటర్నెట్ ద్వారానే మీరు కొరుకున్న ఉత్పత్తులను అందజేసేందుకు వన్ ఇండియా సిద్ధమైంది. సులభంగా, భద్రంగా మీరు కోరుకున్న వస్తువులను వన్ ఇండియా మీకు అందజేస్తుంది.
బుధవారం ఏ విధమైన ఆఫర్లు ఉన్నాయి?
సుమారు వెయ్యికి పైగా లీడింగ్ స్టోర్స్, బ్రాండ్స్‌లలో మీరు మంచి ఆఫర్లను ప్రతి రోజు, ప్రతీ వారం, ప్రతీ నెల పొందేందుకు మీ కోసం Coupons.oneindia.in సిద్ధంగా ఉంది. కొన్ని సంస్థలు అందిస్తున్న ఆఫర్ల వివరాలు మీ కోసం..
అన్ని రకాల డీల్స్, డిస్కౌంట్స్ ఇండియాలోనే ఆన్‌లైన్ ద్వారా ఇక్కడే లభిస్తాయి.
బుధవారం వివిధ రకాల ఆఫర్లు అందిస్తున్న టాప్ 10 డీల్స్‌ను ఓసారి పరిశీలిద్దాం.
ఫ్లిప్‌కర్ట్ (Flipkart)" title=" ఫ్లిప్‌కర్ట్ (Flipkart)" class="sliderImg image_listical" width="600" height="338" />ఫ్లిప్‌కర్ట్ (Flipkart)
ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ ఉత్పత్తులపై ఫ్లిప్‌కర్ట్ గొప్ప డిస్కౌంట్లను అందజేస్తోంది. అధిక సంఖ్యలో ఉన్న వివిధ రకాల మొబైల్స్, టాబ్లెట్స్, కెమెరాలు, ల్యాప్‌టాప్స్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, గృహోపకరణాలు మీరు ఎంపిక చేసుకోవచ్చు.
విస్టా ప్రింట్ (Vistaprint)" title="విస్టా ప్రింట్ (Vistaprint)" class="sliderImg image_listical" width="600" height="338" loading="lazy"/>విస్టా ప్రింట్ (Vistaprint)
ఇమేజ్ విస్టా ప్రింట్‌లో మీరు 500 ప్రీమియం విసిటింగ్ కార్డ్స్ కొనుగోలు చేస్తే.. కార్డ్ హోల్డర్, డెలివరీ రూ. 375కే లభించనుంది. కూపన్ కోడ్: CBC2014లో ఈ డిస్కౌంట్ లభిస్తుంది.
జాబంగ్ (Jabong)" title="జాబంగ్ (Jabong)" class="sliderImg image_listical" width="600" height="338" loading="lazy"/>జాబంగ్ (Jabong)
రూ. 1999 మించిన కొనుగోళ్లపై ఒకటి కొంటే ఒకటి ఉచితంతోపాటు 30శాతం డిస్కౌంట్ లభించనుంది. ఈ ఆఫర్ వర్తించే ఉత్పత్తులు జీన్స్, జువెల్లరీ, బ్యాగ్స్, టి షర్ట్స్, షూస్, ఇతర ఉత్పత్తులు. బెటల్‌నట్, అడిడాస్, క్లార్క్స్, డున్లప్ ఇతర టాప్ బ్రాండ్లను ఎంపిక చేసుకోవచ్చు. కూపన్ కోడ్: సేల్ 30పై ఈ ఆఫర్ లభిస్తుంది.
లెన్స్కర్ట్ (Lenskart)" title="లెన్స్కర్ట్ (Lenskart)" class="sliderImg image_listical" width="600" height="338" loading="lazy"/>లెన్స్కర్ట్ (Lenskart)
లెన్సెస్‌కు చెల్లింపు చేసి ఫస్ట్ ఫ్రేమ్ ఉచితంగా పొందండి. ఈ ఆఫర్లో ఫ్రేమ్, లెన్సెస్‌కు వర్తిస్తుంది. విన్సెంట్ ఛేస్, ఫీల్‌గుడ్ లాంటి బ్రాండ్లను ఎంపిక చేసుకోవచ్చు. ఈ ఆఫర్ పొందేందుకు ఎలాంటి కూపన్ అవసరం లేదు.
మింత్రా (Myntra)" title="మింత్రా (Myntra)" class="sliderImg image_listical" width="600" height="338" loading="lazy"/>మింత్రా (Myntra)
రూ. 1499 కొనుగోళ్లపై 40 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్లు టి షర్ట్స్, షూస్ ఉత్పత్తులకు వర్తిస్తాయి. పుమా, సైకి, షేర్ సింగ్, ఇతర ఉత్పత్తులను ఎంపిక చేసుకోవచ్చు. కూపన్ కోడ్‌పై డిస్కౌంట్ లభిస్తుంది.
ప్రింట్ వెనూ (PrintVenue)" title="ప్రింట్ వెనూ (PrintVenue)" class="sliderImg image_listical" width="600" height="338" loading="lazy"/>ప్రింట్ వెనూ (PrintVenue)
పర్సనలైజ్డ్ గ్రీటింగ్ కార్డులపై ఫ్లాట్ 35శాతంతోపాటు 50శాతం వరకు డిస్కౌంట్ లభిస్తోంది. కూపన్ కోడ్: GOCTC35
అమెజాన్ (Amazon)" title="అమెజాన్ (Amazon)" class="sliderImg image_listical" width="600" height="338" loading="lazy"/>అమెజాన్ (Amazon)
50శాతం డిస్కౌంట్ తోపాటు అదనంగా 20శాతం డిస్కౌంట్ ఎంపిక చేసిన వాచీలపై లభిస్తోంది. రూ. 3000లకు మించి కొనుగోళ్లపై మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఫస్ట్రాక్, సొనాటా, టైటాన్, మాక్సిమా లాంటి బ్రాండ్లు ఎంపిక చేసుకోవచ్చు. కూపన్ కోడ్‌పై ఆఫర్ లభిస్తోంది.
రెడ్‌బస్ (RedBus)" title="రెడ్‌బస్ (RedBus)" class="sliderImg image_listical" width="600" height="338" loading="lazy"/>రెడ్‌బస్ (RedBus)
రెడ్‌బస్ ద్వారా బుకింగ్ చేసుకుని 30శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
యాత్ర (Yatra)" title="యాత్ర (Yatra)" class="sliderImg image_listical" width="600" height="338" loading="lazy"/>యాత్ర (Yatra)
మొబైల్ అప్లికేషన్‌ను ఉపయోగించి దేశీయ ఫ్లైట్ (రౌండ్ ట్రిప్)పై రూ. 800, దేశీయ ఫ్లైట్(వన్‌వే) రూ. 400 తగ్గింపు పొందవచ్చు. లాండింగ్ పేజ్ నుంచి మొబైల్ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. కూపన్ కోడ్‌పై ఈ డిస్కౌంట్ లభిస్తుంది. ఒక్కసారికే ఆఫర్ లభిస్తుంది. కూపన్ కోడ్: YTMDES
ట్రెండిన్ (Trendin)" title="ట్రెండిన్ (Trendin)" class="sliderImg image_listical" width="600" height="338" loading="lazy"/>ట్రెండిన్ (Trendin)
టాప్ కొనుగోళ్లపై 30 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. ఇందుకు ఏలాంటి కూపన్ అవసరం లేదు.
హౌ టు (How-to)" title=" హౌ టు (How-to)" class="sliderImg image_listical" width="600" height="338" loading="lazy"/>హౌ టు (How-to)
కూపన్ కోడ్స్ ఉపయోగించేందుకు సులభమైన దారి
1. మీరు షాప్‌లో కొనుగోలు చేయాలనుకుంటున్నారో ఆ షాప్ కూపన్ కోసం వెదకండి
2. వ్యూ కోడ్ లేదా వ్యూ డీల్‌పై క్లిక్ చేయండి
3. రిటైలర్ సైట్‌లో షాపింగ్
4. కూపన్ కోడ్ ఎంటర్ చేసి పరిశీలించు
5. ఆ కోడ్ చేసుకోండి
నోట్: కొన్ని డీల్స్ ఆటోమెటికల్లి అక్టివేట్ అవుతాయి. కాబట్టి కూపన్ కోడ్స్ వాటికి అవసరం లేదు.
మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి:
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications