పంజాబీ ఫుడ్ ఫెస్టివల్: పసందైన రుచులు(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలోని సికింద్రాబాద్‌లోని రాయల్ రెవ్ హోటల్ గ్రూపుకు చెందిన లజీజ్ రెస్టారెంటులో నోరూరించే పసందైన సంప్రదాయ, ఆధునిక వంటకాలతో పంజాబీ ఫుడ్ ఫెస్టివల్ శుక్రవారం ప్రారంభమైంది. నగర వాసులకు ఏప్రిల్ 14 (బైశాఖి రోజు) వరకు ఈ ఆమోఘమైన వంటకాలను అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా పంజాబీ శైలిలోనే లజీజ్ రెస్టారెంటును కూడా అందంగా అలంకరించారు. పంజాబ్ రాష్ట్రంలోని అమృతసర్ నుంచి తెచ్చిన వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు(మసాల)లతో ఆహార పదార్థాలను రుచికరంగా తయారు చేసినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. లస్సీ, చాట్ కౌంటర్లను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
తమ వంటకాలలో సర్సోన్ కా సాగ్, మక్కాయి కి రోటి, కుక్కడ్ చికెన్, పిండి చోలి, కాది పకోడి, మఖాని పనీర్, చికెన్ తిక్కా బిర్యాని, గిలాఫి మటన్ షీక్ కబాబ్, పెషావరి తంగ్డి కబాబ్, ఇమ్మార్తి, ఫిర్నీ, కేసర్ పిస్టా కుల్ఫి, ఇంకా వివిధ రకాల పసందైన వంటకాలను సిద్ధం చేసినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.

సంప్రదాయ వంటకం
సికింద్రాబాద్‌లోని రాయల్ రెవ్ హోటల్ గ్రూపుకు చెందిన లజీజ్ రెస్టారెంటులో నోరూరించే పసందైన సంప్రదాయ, ఆధునిక వంటకాలతో పంజాబీ ఫుడ్ ఫెస్టివల్ శుక్రవారం ప్రారంభమైంది.

పసందైన వంటకం
నగర వాసులకు ఏప్రిల్ 14 (బైశాఖి రోజు) వరకు ఈ ఆమోఘమైన వంటకాలను అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

వివిధ రకాల వంటకాలు
పంజాబ్ రాష్ట్రంలోని అమృతసర్ నుంచి తెచ్చిన వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు(మసాల)లతో ఆహార పదార్థాలను రుచికరంగా తయారు చేసినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.

లస్సీ తయార్..
ఈ ఫెస్టివల్ సందర్భంగా లస్సీ, చాట్ కౌంటర్లను కూడా ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

రుచికరమైన వంటకాల తయారీ
సర్సోన్ కా సాగ్, మక్కాయి కి రోటి, కుక్కడ్ చికెన్, పిండి చోలి, కాది పకోడి, మఖాని పనీర్, చికెన్ తిక్కా బిర్యాని, గిలాఫి మటన్ షీక్ కబాబ్, పెషావరి తంగ్డి కబాబ్, ఇమ్మార్తి, ఫిర్నీ, కేసర్ పిస్టా కుల్ఫి, ఇంకా వివిధ రకాల పసందైన వంటకాలను సిద్ధం చేసినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.

పంజాబీ శైలిలో..
ఈ ఫెస్టివల్ సందర్భంగా పంజాబీ శైలిలోనే లజీజ్ రెస్టారెంటును కూడా అందంగా అలంకరించారు.

రుచికరమైన వంటకాలు..
సికింద్రాబాద్‌లోని రాయల్ రెవ్ హోటల్ గ్రూపుకు చెందిన లజీజ్ రెస్టారెంటులో నోరూరించే పసందైన సంప్రదాయ, ఆధునిక వంటకాలు.

వంటకాల రుచి చూస్తూ..
పంజాబ్ రాష్ట్రంలోని అమృతసర్ నుంచి తెచ్చిన వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు(మసాల)లతో ఆహార పదార్థాలను రుచికరంగా తయారు చేసినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. వంటకాల రుచి చూస్తున్న ఓ యువతి.

సంప్రదాయ వంటకాలతో..
నగర వాసులకు ఏప్రిల్ 14 (బైశాఖి రోజు) వరకు ఈ ఆమోఘమైన వంటకాలను అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.


Click it and Unblock the Notifications