కత్రియా ఫుడ్ ఫెస్టివల్‌లో మోడల్ సందడి(పిక్చర్స్)
హైదరాబాద్: మన హైదరాబాద్ బిర్యానీకి ఎంతటి ప్రాచుర్యం ఉందో నెల్లూరు చేపల పులుసు, కేరళీయుల అప్పం, రాయలసీమ రాగి సంగటి, ఇతర దక్షిణ భారత ప్రధాన వంటకాలు అంతే ప్రసిద్ధి. అంతేకాదు దక్షిణ భారతదేశంలోని ఆయా ప్రాంతాల్లో లభించే పదార్థాలు.. వాటిని వండే శైలి, వాటికున్న ఆమోఘమైన రుచి కూడా ఆయా వంటకాలకు విపరీతమైన డిమాండ్ తోపాటు ఖ్యాతినీ తీసుకువచ్చాయి.
ఇలాంటి ఆమోఘమైన వంటాలను నగరవాసులకు అందించేందుకు సోమాజిగూడలోని కత్రియా హోటల్‌లో సౌత్ ఇండియా ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మోడల్ అశ్విన్ పాల్గొని సందడి చేశారు. వివిధ రకాల వంటకాలను రుచి చూశారు.
ఏప్రిల్ 10వ తేదీ వరకూ తమ కూచిపూడి రెస్టారెంటులో సౌత్ ఇండియన్ ఫుడ్ ఫెస్టివల్ పేరిట ఈ రుచులను అందించనున్నామని హోటల్ జనరల్ మేనేజర్ జావెద్ చెప్పారు. ఈ ఫెస్టివల్‌లో భాగంగా ఆంధ్రా, కేరళ, తమిళనాడు, కర్ణాటక ప్రాంత వంటకాలను అందించనున్నామని చెఫ్ ఆర్‌కె పురోహిత్ తెలిపారు.

వంటకాల రుచి చూస్తున్న అశ్విని
ఆమోఘమైన వంటాలను నగరవాసులకు అందించేందుకు సోమాజిగూడలోని కత్రియా హోటల్‌లో సౌత్ ఇండియా ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మోడల్ అశ్విన్ పాల్గొని సందడి చేశారు. వివిధ రకాల వంటకాలను రుచి చూశారు.

వంటకాల గురించి వివరిస్తూ..
ఏప్రిల్ 10వ తేదీ వరకూ తమ కూచిపూడి రెస్టారెంటులో సౌత్ ఇండియన్ ఫుడ్ ఫెస్టివల్ పేరిట ఈ రుచులను అందించనున్నామని హోటల్ జనరల్ మేనేజర్ జావెద్ చెప్పారు.

నోరూరించే వంటకాలు..
ఈ ఫెస్టివల్‌లో భాగంగా ఆంధ్రా, కేరళ, తమిళనాడు, కర్ణాటక ప్రాంత వంటకాలను అందించనున్నామని చెఫ్ ఆర్‌కె పురోహిత్ తెలిపారు.

వంటకాలు ఆమోఘం..
మన హైదరాబాద్ బిర్యానీకి ఎంతటి ప్రాచుర్యం ఉందో నెల్లూరు చేపల పులుసు, కేరళీయుల అప్పం, రాయలసీమ రాగి సంగటి కూడా అంతే ప్రసిద్ధి. వాటికున్న ఆమోఘమైన రుచి కూడా ఆయా వంటకాలకు విపరీతమైన డిమాండ్ తోపాటు ఖ్యాతినీ తీసుకువచ్చాయి.


Click it and Unblock the Notifications