ముంబై: బిబిసి గుగ్ ఫుడ్ ఇండియా మ్యాగజైన్ సహకారంతో నూట్రిలా రెండు రోజలు పాటు మార్చి 29, 30 తేదీల్లో ముంబైలోని వొర్లి నెహ్రూ సెంటర్‌లో ద గ్రేట్ ఫుడ్ షోను నిర్వహించింది. అంతర్జాతీయ, జాతీయ అవార్డులు పొందిన 15 మంది పాకశాస్త్ర నిపుణులు ఈ షోలో పాల్గొన్నారు. మాస్టర్ క్లాసెస్ నిర్వహించారు.
ఇందులో పాల్గొన్నవారు తమకు అభిమాన పాకశాస్త్ర నిపుణులతో మాట్లాడి వంటకాల్లోని నైపుణ్యాలను, చిట్కాలను తెలుసుకున్నారు. ఈ షోలో అభిజిత్ సాహా, అలెక్స్ గేర్స్, సంజనా పటేల్, పూజా దింగ్రా, కునాల్ కపూర్, వికీ రత్నాని, మను చంద్ర, మనీష్ మెహ్రోత్రా, గ్రేషం ఫెర్నాండెస్, కెల్విన్ చూయింగ్, హిమాంశు సైని తదితరులు పాల్గొన్నారు.
తమ వంటకాల రహస్యాలను వారు షోలో పాల్గొన్నవారికి వివరించారు. డెమోలు ఇచ్చారు. ఈ సందర్భంగా 120కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. వివిధ వంటకాలను, వంట సామగ్రిని ప్రదర్శించారు.

ఫుడ్ షో 1
ముంబైలోని నెహ్రూ సెంటర్‌లో జరిగిన ది గ్రేట్ ఫుడ్ షోలో చాకోలేటీర్ జీబా కోహ్లీ ఇలా..

ఫుడ్ షో 2
ముంబైలోని నెహ్రూ సెంటర్‌లో జరిగిన ద గ్రేట్ ఫుడ్ షోలో సెలిబ్రిటీ చెఫ్ కునాల్ కపూర్ బుక్ సైనింగ్ సెషన్‌కు హాజరయ్యారు.

ఫుడ్ షో 3
నెహ్రూ సెంటర్‌లో తన మాస్టర్ క్లాస్ నిర్వహించడానికి చెఫ్ వికీ రత్నాని వచ్చారు.

ఫుడ్ షో 4
ముంబైలో జరిగిన ద గ్రేట్ ఫుడ్ షో కార్యక్రమంలో వినియోగదారులు స్నాక్స్‌ను ఓ స్టాల‌్‌లో రుచి చూస్తూ ఇలా కనిపించారు.

ఫుడ్ షో 5
ముంబైలోని నెహ్రూ సెంటర్‌లోజరిగిన ద గ్రేట్ ఫుడ్ షోలో ఆకాష్ మిశ్రా, నైడియా, జెడి, తరుణ్ రాయ్ ఇలా..

ఫుడ్ షో 6
ముంబైలోని నెహ్రూ సెంటర్‌లో జరిగిన ఫుడ్ షతోలో తన కుటుంబ సభ్యులతో జుర్గేన్ వోల్ఫ్ ఇలా..

ఫుడ్ షో 7
ముంబైలోని నెహ్రూ సెంటర్‌లో జరిగిన ద గ్రేట్ ఫుడ్ షోలో వరల్డ్ వైడ్ మీడియా సిఇవో తరుణ్ రాయ్ ఇలా..

ఫుడ్ షో 8
ముంబైలోని నెహ్రూ సెంటర్‌లో జరిగిన ద గ్రేట్ ఫుడ్ షోలో శిల్పకారుడు అర్జాన్ ఖంబట్టా ఇలా..

ఫుడ్ షో 9
ముంబైలోని నెహ్రూ సెంటర్‌లో జరిగిన ద గ్రేట్ ఫుడ్ షోలో ఆర్టిస్టులు సీమ, జైదీప్ మెహ్రోత్రా ఇలా కనిపించారు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications