హైదరాబాద్: టాలీవుడ్ కథానాయిక, ‘హమ్ తుమ్' చిత్రం ఫేమ్ సిమ్రాన్ చౌదరి నగరంలో గురువారం సందడి చేశారు. పంజాగుట్టలోని బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూంలో ఇటీవల ప్రవేశపెట్టిన గోల్డ్ హంగామా బంపర్ డ్రాలో జియాగూడకు చెందిన టి. సతీష్ విజేతగా నిలిచి కిలో బంగారం గెలుచుకున్నారు.
ఈ మేరకు షోరూంలో గురువారం సిమ్రాన్ చైదరి డ్రా తీశారు. సిమ్రాన్ చౌదరి విజేత సతీష్‌కు బహుమతిని అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ సిఎండి పవన్ బజాజ్ పాల్గొన్నారు.

సిమ్రాన్ చౌదరి
టాలీవుడ్ కథానాయిక, ‘హమ్ తుమ్' చిత్రం ఫేమ్ సిమ్రాన్ చౌదరి నగరంలో గురువారం సందడి చేశారు.

విజేతకు మహుమతి
పంజాగుట్టలోని బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూంలో ఇటీవల ప్రవేశపెట్టిన గోల్డ్ హంగామా బంపర్ డ్రాలో జియాగూడకు చెందిన టి. సతీష్ విజేతగా నిలిచి కిలో బంగారం గెలుచుకున్నారు. విజేతకు బహుమతి అందిస్తున్న దృశ్యం.

షోరూంలో సందడి
పంజాగుట్టలోని బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూంలో ఇటీవల ప్రవేశపెట్టిన గోల్డ్ హంగామా బంపర్ డ్రాలో జియాగూడకు చెందిన టి. సతీష్ విజేతగా నిలిచి కిలో బంగారం గెలుచుకున్నారు. ఈ మేరకు షోరూంలో గురువారం సిమ్రాన్ చైదరి డ్రా తీసి విజేతను ప్రకటించారు.

కిలో బంగారం
బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూంలో ఇటీవల ప్రవేశపెట్టిన గోల్డ్ హంగామా బంపర్ డ్రాలో జియాగూడకు చెందిన టి. సతీష్ విజేతగా నిలిచి కిలో బంగారం గెలుచుకున్నారు. విజేతకు సిమ్రాన్ చైదరి బహుమతి అందజేసిన ఈ కార్యక్రమంలో సంస్థ సిఎండి పవన్ బజాజ్ పాల్గొన్నారు.
More From GoodReturns

Hyderabad: బేగంపేట ఎయిర్పోర్ట్ కింద భారీ టన్నెల్.. ఇక ఆ ఏరియాల్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications