హైదరాబాద్: సాంప్రదాయ, ఆధునిక దుస్తులకు ‘కచ్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ' ఎగ్జిబిషన్ వేదికగా నిలిచింది. ‘సృజన్' లాభాపేక్షలేని సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో వీల్స్ బొటిక్‌లో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను టాలీవుడ్ నటి, ‘ప్రేమ లేదని' మూవీ ఫేమ్ ప్రియాంక ప్రారంభించారు. ఈ ప్రదర్శన మూడు రోజులపాటు జరుగనుంది.
ఈ సందర్భంగా నటి ప్రియాంక మాట్లాడుతూ.. కచ్ కమ్యూనిటీ సంప్రదాయం ప్రతిబింభించే విధంగా ఆధునిక డిజైన్స్ కలిగిన చీరలు, ఇతర ఉత్పత్తులు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని అన్నారు. సృజన్ నిర్వాహకులు హెల్లీ మాట్లాడుతూ.. గుజరాత్ కచ్ రీజియన్‌లో ఎంతో ప్రసిద్ధి చెందిన 16 రకాల హ్యాండ్ ఎంబ్రాయిడరీ అప్పెరల్స్, చీరలు, డ్రెస్ మెటీరియల్స్, హ్యాండ్ బ్యాగ్స్ వంటి వందల రకాల ఉత్పత్తులను ఉంచామని తెలిపారు.
ఫిబ్రవరి 22వ తేదీ వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుందని ఆమె వివరించారు. ప్రముఖ డిజైనర్లు చండబాన్ షరీప్, హరితాకపూర్, పిమోలీలు పట్టణ ప్రజల కోసం ఈ ఉత్పత్తులను డిజైన్ చేస్తున్నారని తెలిపారు. చీరలు, కుడ్తీలు, దుపట్టాస్, స్టోల్సీ, టాప్స్, మప్లర్స్, మొబైల్ కవర్స్, వాల్ హ్యాంగింగ్స్ వంటి ఉత్పత్తులు కొలువు దీరాయని ఆమె చెప్పారు.

నటి ప్రియాక
‘సృజన్' సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో వీల్స్ బొటిక్‌లో ఏర్పాటు చేసిన కచ్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ' ఎగ్జిబిషన్‌ను టాలీవుడ్ నటి, ‘ప్రేమ లేదని' మూవీ ఫేమ్ ప్రియాంక ప్రారంభించారు.

జ్యోతి ప్రజ్వలన చేస్తూ..
‘సృజన్' సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో వీల్స్ బొటిక్‌లో ఏర్పాటు చేసిన కచ్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ' ఎగ్జిబిషన్‌ను టాలీవుడ్ నటి, ‘ప్రేమ లేదని' మూవీ ఫేమ్ ప్రియాంక ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేస్తున్న ప్రియాంక, నిర్వాహకులు.

ఎగ్జిబిషన్‌లో..
‘సృజన్' సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో వీల్స్ బొటిక్‌లో ఏర్పాటు చేసిన కచ్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ' ఎగ్జిబిషన్‌ను టాలీవుడ్ నటి, ‘ప్రేమ లేదని' మూవీ ఫేమ్ ప్రియాంక ప్రారంభించారు. ఈ ప్రదర్శన మూడు రోజులపాటు జరుగనుంది.

చిరునవ్వులు చిందిస్తూ..
బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో వీల్స్ బొటిక్‌లో ఏర్పాటు చేసిన కచ్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ' ఎగ్జిబిషన్‌ను టాలీవుడ్ నటి, ‘ప్రేమ లేదని' మూవీ ఫేమ్ ప్రియాంక ప్రారంభించారు. నటి ప్రియాంక మాట్లాడుతూ.. కచ్ కమ్యూనిటీ సంప్రదాయం ప్రతిబింభించే విధంగా ఆధునిక డిజైన్స్ కలిగిన చీరలు, ఇతర ఉత్పత్తులు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు.

ప్రదర్శనలో..
‘సృజన్' సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో వీల్స్ బొటిక్‌లో ఏర్పాటు చేసిన కచ్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ' ఎగ్జిబిషన్‌ను టాలీవుడ్ నటి, ‘ప్రేమ లేదని' మూవీ ఫేమ్ ప్రియాంక ప్రారంభించారు. ప్రదర్శనలోని ఉత్పత్తులను చూపిస్తున్న ప్రియాంక.

ఉత్పత్తులను పరిశీలిస్తూ..
‘సృజన్' సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో వీల్స్ బొటిక్‌లో ఏర్పాటు చేసిన కచ్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ' ఎగ్జిబిషన్‌ను టాలీవుడ్ నటి, ‘ప్రేమ లేదని' మూవీ ఫేమ్ ప్రియాంక ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రదర్శనలో ఉంచిన వివిధ రకాలైన ఉత్పత్తులను పరిశీలించారు.

దుప్పట్టతో నిర్వాహకురాలు
‘సృజన్' సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో వీల్స్ బొటిక్‌లో ఏర్పాటు చేసిన కచ్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ' ఎగ్జిబిషన్‌ను టాలీవుడ్ నటి, ‘ప్రేమ లేదని' మూవీ ఫేమ్ ప్రియాంక ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్పత్తులను ప్రదర్శిస్తున్న నిర్వాహకురాలు.
More From GoodReturns

Success story: షుగర్ లేని స్వీట్లతో కోట్లల్లో లాభాలు! సాఫ్ట్వేర్ దంపతుల సక్సెస్ స్టోరీ..!

Hyderabad: బేగంపేట ఎయిర్పోర్ట్ కింద భారీ టన్నెల్.. ఇక ఆ ఏరియాల్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications