ఫ్యాషన్‌ షో: అదరగొట్టిన అమ్మాయిలు (పిక్చర్స్)

హైదరాబాద్: నగరంలో కళామందిర్ నిర్వహించిన ఫ్యాషన్ షోలో ఆధునికమైన సరికొత్త వస్త్రాలను ధరించిన యువతీ యువకులు ర్యాంపుపై వాక్ చేస్తూ ఆకట్టుకున్నారు. హైదరాబాద్ వెడ్డింగ్ ఫ్యాషన్ టూర్‌లో భాగంగా శుక్రవారం రాత్రి గచ్చిబౌలిలోని బౌల్డర్ హిల్స్‌లో యువతీ యువకుల క్యాట్ చేస్తూ అహుతులను అలరించారు.

శుక్రవారం ప్రారంభమైన ఈ వెడ్డింగ్ ఫ్యాషన్ టూర్ మూడు రోజులపాటు జరగనుంది. తొలి రోజు భాను శశాంక్, మోహిత్ ఫలూద్, అంజనా రెడ్డి, సోహం చక్రవర్తి తమ కలెఛక్షన్స్ ప్రదర్శించారు.

డిజైనర్లు భాను శశాంక్ కలెక్షన్ తో నటి వినీతా చంద్ర షో స్టాపర్ గా ర్యాంపుపై వాక్ చేసి అమితంగా ఆకట్టుకున్నారు. వివాహ వేడుకల్లో ప్రత్యేకంగా కనిపించాలని కోరుకునే వధూవరుల కోసం తాము డిజైన్లను రూపొందించామని నిర్వాహకులు తెలిపారు.

వెడ్డింగ్ ఫ్యాషన్

వెడ్డింగ్ ఫ్యాషన్

హైదరాబాద్ నగరంలో కళామందిర్ నిర్వహించిన ఫ్యాషన్ షోలో ఆధునికమైన సరికొత్త వస్త్రాలను ధరించిన యువతీ యువకులు ర్యాంపుపై వాక్ చేస్తూ ఆకట్టుకున్నారు.

ర్యాంపుపై వాక్ చేస్తూ..

ర్యాంపుపై వాక్ చేస్తూ..

హైదరాబాద్ నగరంలో కళామందిర్ నిర్వహించిన ఫ్యాషన్ షోలో ఆధునికమైన సరికొత్త వస్త్రాలను ధరించిన యువతీ యువకులు ర్యాంపుపై వాక్ చేస్తూ ఆకట్టుకున్నారు. శుక్రవారం ప్రారంభమైన ఈ ఫ్యాషన్ టూర్ మూడు రోజులపాటు జరగనుంది.

ఫ్యాషన్ టూర్‌లో యువతీ యువకులు

ఫ్యాషన్ టూర్‌లో యువతీ యువకులు

హైదరాబాద్ నగరంలో కళామందిర్ నిర్వహించిన ఫ్యాషన్ షోలో ఆధునికమైన సరికొత్త వస్త్రాలను ధరించిన యువతీ యువకులు ర్యాంపుపై వాక్ చేస్తూ ఆకట్టుకున్నారు. వివాహ వేడుకల్లో ప్రత్యేకంగా కనిపించాలని కోరుకునే వధూవరుల కోసం తాము డిజైన్లను రూపొందించామని నిర్వాహకులు తెలిపారు.

యువతీ యువకుల ఫ్యాషన్

యువతీ యువకుల ఫ్యాషన్

హైదరాబాద్ నగరంలో కళామందిర్ నిర్వహించిన ఫ్యాషన్ షోలో ఆధునికమైన సరికొత్త వస్త్రాలను ధరించిన యువతీ యువకులు ర్యాంపుపై వాక్ చేస్తూ ఆకట్టుకున్నారు. శుక్రవారం రాత్రి గచ్చిబౌలిలోని బౌల్డర్ హిల్స్‌లో యువతీ యువకుల క్యాట్ చేస్తూ అహుతులను అలరించారు.

సరికొత్త అందం

సరికొత్త అందం

నగరంలో కళామందిర్ నిర్వహించిన ఫ్యాషన్ షోలో ఆధునికమైన సరికొత్త వస్త్రాలను ధరించిన యువతీ యువకులు ర్యాంపుపై వాక్ చేస్తూ ఆకట్టుకున్నారు.

యువతుల నడక

యువతుల నడక

నగరంలో కళామందిర్ నిర్వహించిన ఫ్యాషన్ షోలో ఆధునికమైన సరికొత్త వస్త్రాలను ధరించిన యువతీ యువకులు ర్యాంపుపై వాక్ చేస్తూ ఆకట్టుకున్నారు. డిజైనర్లు రూపొందించిన వస్త్రాల్లో యువతులు.

బ్రైడల్ కలెక్షన్

బ్రైడల్ కలెక్షన్

నగరంలో కళామందిర్ నిర్వహించిన ఫ్యాషన్ షోలో ఆధునికమైన సరికొత్త వస్త్రాలను ధరించిన యువతీ యువకులు ర్యాంపుపై వాక్ చేస్తూ ఆకట్టుకున్నారు. గచ్చిబౌలిలోని బౌల్డర్ హిల్స్‌లో యువతీ యువకుల క్యాట్ చేస్తూ అహుతులను అలరించారు.

ఎరుపు తీగ

ఎరుపు తీగ

కళామందిర్ నిర్వహించిన ఫ్యాషన్ షోలో ఆధునికమైన సరికొత్త వస్త్రాలను ధరించిన యువతీ యువకులు ర్యాంపుపై వాక్ చేస్తూ ఆకట్టుకున్నారు. శుక్రవారం ప్రారంభమైన ఈ వెడ్డింగ్ ఫ్యాషన్ టూర్ మూడు రోజులపాటు జరగనుంది.

ఆకట్టుకున్న ఫ్యాషన్

ఆకట్టుకున్న ఫ్యాషన్

కళామందిర్ నిర్వహించిన ఫ్యాషన్ షోలో ఆధునికమైన సరికొత్త వస్త్రాలను ధరించిన యువతీ యువకులు ర్యాంపుపై వాక్ చేస్తూ ఆకట్టుకున్నారు. సరికొత్త డిజైన్లో రూపొందించిన తెల్లని దుస్తుల్లో మెరిసిపోతున్న యువతి.

సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్

సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్

కళామందిర్ నిర్వహించిన ఫ్యాషన్ షోలో ఆధునికమైన సరికొత్త వస్త్రాలను ధరించిన యువతీ యువకులు ర్యాంపుపై వాక్ చేస్తూ ఆకట్టుకున్నారు. డిజైనర్లు భాను శశాంక్ కలెక్షన్ తో నటి వినీతా చంద్ర షో స్టాపర్ గా ర్యాంపుపై వాక్ చేసి అమితంగా ఆకట్టుకున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+