తిరువనంతపురం: కేరళ రాష్ట్ర పర్యాటక శాఖ ఆయూర్వేదంపై ఆన్‌లైన్ వీడియో క్విజ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ పోటీలో పాల్గొనడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా పేరుపొందిన కేరళ ఆయుర్వేదిక్ రిజువనేషన్ థెరపీ (కేరళ ఆయుర్వేద కాయకల్ప చికిత్స) ట్రీట్‌మెంట్ ఉచితంగా పొందే అవకాశాన్ని కల్పిస్తోంది.
ఇందుకోసమే కేరళ పర్యాటక శాఖ మార్కెట్ గమ్యస్థానాల కోసం వినూత్నంగా ఒక కొత్త పథకం ద్వారా ఈ ఆన్‌లైన్ వీడియో క్విజ్ ను నిర్వహిస్తోంది. 30 రోజులపాటు జరిగే ఈ ప్రచార కార్యక్రమంలో పర్యాటకులకు, ప్రజలకు ఆయుర్వేదంపై అవగాహన కల్పించనుంది. ఈ పోటీల్లో ఆయుర్వేదంపై రూపొందించిన తేలికైన ప్రశ్నలను పొందిపరిచినట్లు నిర్వాహకులు తెలిపారు.

పోటీల్లో పాల్గొన్న వ్యక్తులు ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన 24 గంటల్లోపూ వారు ఇచ్చిన జవాబులకు సరైనవి సమర్పించడం జరుగుతుందని చెప్పారు. ఈ పోటీల్లో గెలుపొందిన 15 మందికి మూడు రోజుల ఆయుర్వేద ప్యాకేజీని ఉచితంగా అందజేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ పోటీల్లో పాల్గొనాలని భావిస్తున్న అభ్యర్థులు ముందుగా రిజిష్టర్ చేయించుకోవాల్సి ఉంటుంది. www.keralatourism.org. వెబ్ సైట్‌లో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు లభిస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు. కేరళ పర్యాటక శాఖకు సంబంధించిన ఇన్విస్ మల్టీమీడియా ఐటీ సొల్యూషన్స్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications