కళామందిర్ వెడ్డింగ్ ఫ్యాషన్ టూర్ (పిక్చర్స్)
హైదరాబాద్: కళామందిర్ వెడ్డింగ్ ఫ్యాషన్ టూర్ సన్నాహాల్లో భాగంగా సోమవారం హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లోని ఓ హోటల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆధునిక వస్త్రాలంకరణతో ర్యాంపుపై మోడళ్లు హొయలుపోతూ సందడి చేశారు.
అమీర్‌పేటలోని గ్రీన్ పార్క్ మ్యారీగోల్డ్ హోటల్‌లో వెడ్డింగ్ కలెక్షన్స్ ధరించిన మోడళ్లు ర్యాంప్ వాక్ చేస్తూ అహుతులను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 14 నుంచి 16వ తేదీ వరకు గచ్చిబౌలీలోని బౌల్డర్ హిల్స్ గోల్ప్ ఎన్ కంట్రీ క్లబ్‌లో నిర్వహించే కళామందిర్ హైదరాబాద్, హిటాచీ వెడ్డింగ్ ఫ్యాషన్ టూర్‌లో ప్రదర్శించే వస్త్రాలను ధరించిన మోడళ్లు అహుతులను అలరించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు భరత్ రెడ్డి, కళ్యాణ్ మాట్లాడుతూ.. నగరంలో మొట్టమొదటి సారిగా కళామందిర్ వెడ్డింగ్ ఫ్యాషన్ టూర్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 24మంది మోడళ్లతోపాటు బాలీవుడ్, టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు, పేజ్ త్రీ పర్సనాటిటీస్ పాల్గొంటారని తెలిపారు. వివాహాల కోసం ప్రముఖ డిజైనర్లు రూపొందించిన వస్త్రాలను ఈ షోలో ప్రదర్శిస్తామని చెప్పారు.

వెడ్డింగ్ ఫ్యాషన్
కళామందిర్ వెడ్డింగ్ ఫ్యాషన్ టూర్ సన్నాహాల్లో భాగంగా సోమవారం హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లోని ఓ హోటల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆధునిక వస్త్రాలంకరణతో ర్యాంపుపై మోడళ్లు హొయలుపోతూ సందడి చేశారు.

బ్రోచర్ ఆవిష్కరణ
కళామందిర్ వెడ్డింగ్ ఫ్యాషన్ టూర్ సన్నాహాల్లో భాగంగా సోమవారం హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లోని ఓ హోటల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆధునిక వస్త్రాలంకరణతో ర్యాంపుపై మోడళ్లు హొయలుపోతూ సందడి చేశారు. ఈ సందర్భంగా మోడల్స్‌తో కలిసి కళామందిర్ హైదరాబాద్ వెడ్డింగ్ ఫ్యాషన్ టూర్ బ్రోచర్‌ను ఆవిష్కరిస్తున్న నిర్వాహకుడు.

ఆధునిక వస్త్రాధారణతో మోడళ్లు
అమీర్‌పేటలోని గ్రీన్ పార్క్ మ్యారీగోల్డ్ హోటల్‌లో వెడ్డింగ్ కలెక్షన్స్ ధరించిన మోడళ్లు ర్యాంప్ వాక్ చేస్తూ అహుతులను ఆకట్టుకున్నారు.

మోడళ్లతో నిర్వాహకులు
కళామందిర్ వెడ్డింగ్ ఫ్యాషన్ టూర్ సన్నాహాల్లో భాగంగా సోమవారం హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లోని ఓ హోటల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆధునిక వస్త్రాలంకరణతో ర్యాంపుపై మోడళ్లు హొయలుపోతూ సందడి చేశారు. ఈ సందర్భంగా మోడల్స్‌తో నిర్వాహకులు.

మోడళ్ల హొయలు
అమీర్‌పేటలోని గ్రీన్ పార్క్ మ్యారీగోల్డ్ హోటల్‌లో వెడ్డింగ్ కలెక్షన్స్ ధరించిన మోడళ్లు ర్యాంప్ వాక్ చేస్తూ అహుతులను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు భరత్ రెడ్డి, కళ్యాణ్ మాట్లాడుతూ.. నగరంలో మొట్టమొదటి సారిగా కళామందిర్ వెడ్డింగ్ ఫ్యాషన్ టూర్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.


Click it and Unblock the Notifications