హోటల్ గెలక్సీలో అర్చన సందడి (పిక్చర్స్)
హైదరాబాద్: ప్రముఖ టాలీవుడ్ నటి అర్చన హైదరాబాద్ నగరంలో బుధవారం సందడి చేశారు. రాజేంద్రనగర్‌లోని మెహదీపట్నం-శంషాబాద్ రోడ్‌లో త్రీస్టార్ హోటల్ అయిన ‘హోటల్ గెలక్సీ ఇన్'ను నటి అర్చన బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా అర్చన మాట్లాడారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అత్యంత సమీపాన గల రాజేంద్రనగర్‌లో హోటల్ గెలాక్సీ ఇన్‌ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని అన్నారు. నిర్వాహకులకు ఆమె అభినందనలు తెలిపారు.
28 స్పెషల్ లక్జరీ రూమ్స్, మల్టీ కజిన్ రెస్టారెంట్, కాఫీ షాప్ కలగలిసిన ‘హోటల్ గెలాక్సీ ఇన్'ను వినియోగదారులకు ఎంతో సౌకర్యవంతంగా రూపొందించినట్లు డైరెక్టర్ రజాక్ కస్మాని తెలిపారు. రజాక్ కస్మానితోపాటు ఇతర డైరెక్టర్లు రఫీక్ వసాయా, అమీర్ ఖురాని, మహబూబ్ చరణ్య, ఫారుఖ్ కస్మాని, యూనస్ కస్మానిలతోపాటు వారి కుటుంబ సభ్యులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రారంభోత్సవం
ప్రముఖ టాలీవుడ్ నటి అర్చన హైదరాబాద్ నగరంలో బుధవారం సందడి చేశారు. రాజేంద్రనగర్‌లోని మెహదీపట్నం-శంషాబాద్ రోడ్‌లో త్రీస్టార్ హోటల్ అయిన ‘హోటల్ గెలక్సీ ఇన్'ను నటి అర్చన బుధవారం ప్రారంభించారు.

శంషాబాద్ సమీపంలోనే..
హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లోని మెహదీపట్నం-శంషాబాద్ రోడ్‌లో త్రీస్టార్ హోటల్ అయిన ‘హోటల్ గెలక్సీ ఇన్'ను నటి అర్చన బుధవారం ప్రారంభించారు. 28 స్పెషల్ లక్జరీ రూమ్స్, మల్టీ కజిన్ రెస్టారెంట్, కాఫీ షాప్ కలగలిసిన ‘హోటల్ గెలాక్సీ ఇన్'ను వినియోగదారులకు ఎంతో సౌకర్యవంతంగా రూపొందించినట్లు డైరెక్టర్ రజాక్ కస్మాని తెలిపారు.

సంతోషంగా..
హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లోని మెహదీపట్నం-శంషాబాద్ రోడ్‌లో త్రీస్టార్ హోటల్ అయిన ‘హోటల్ గెలక్సీ ఇన్'ను నటి అర్చన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్చన మాట్లాడుతూ.. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అత్యంత సమీపాన గల రాజేంద్రనగర్‌లో హోటల్ గెలాక్సీ ఇన్‌ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని అన్నారు.

అభినందనలు
హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లోని మెహదీపట్నం-శంషాబాద్ రోడ్‌లో త్రీస్టార్ హోటల్ అయిన ‘హోటల్ గెలక్సీ ఇన్'ను నటి అర్చన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్చన మాట్లాడుతూ.. హోటల్ నిర్వాహకులకు ఆమె అభినందనలు తెలిపారు.


Click it and Unblock the Notifications