హైదరాబాద్ : దక్షిణాఫ్రికాకు చెందిన మొబైల్ సోషల్ నెట్‌వర్క్ మిక్సిట్.. భారత మార్కెట్లోకి ప్రవేశించింది. మొబైల్ ఇన్‌స్టంట్ మెసెంజర్ అప్లికేషన్‌ను హైదరాబాద్‌లో విడుదల చేసింది. ఈ అప్లికేషన్‌కు ప్రచారకర్తగా ఉన్న దక్షిణాఫ్రికా క్రికెటర్, టీమిండియా మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టన్ మంగళవారం ఇక్కడ లాంఛనంగా ప్రారంభించాడు.
హైదరాబాద్ కేంద్రంగా తన కార్యకలాపాలను కొనసాగించనున్నట్లు కంపెనీ పేర్కొంది.
ఇప్పటి వరకు స్మార్ట్ ఫోన్లకే పరిమితమైన ఇన్‌స్టంట్ మెసేజింగ్ సేవలను మిక్సిట్‌తో ఫీచర్ ఫోన్లకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు కంపెనీ ఇండియా సిఇఒ శ్యామ్మ్ రుఫుస్ పాల్‌రాజ్ చెప్పారు. ఇందుకు కేవలం బేసిక్ డేటా కనెక్షన్ ఉంటే సరిపోతుందని అన్నారు. కేవలం ఒక ఎస్ఎంఎస్‌ను పంపించి ఈ యాప్‌ను ఫీచర్ ఫోన్ వినియోగదారుడు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో మిక్సిట్ ఛైర్మన్ రోజర్ గ్రోబ్లర్ పాల్గొన్నారు.

ఉత్పత్తుల విడుదల
టాలీవుడ్ హీరోయిన్ రేష్మాతో కలిసి ఎకెసి గ్రూప్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ చౌహాన్ కంపెనీ త్పత్తులను హైదరాబాద్ మార్కెట్లో విడుదల చేశారు. కంపెనీ పోర్టుఫోలియోలో దాదాపు 35కు పైగా ఉత్పత్తులున్నాయని ఆనంద్ చౌహాన్ తెలిపారు.

పరికరాలతో రేష్మా
టాలీవుడ్ హీరోయిన్ రేష్మాతో కలిసి ఎకెసి గ్రూప్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ చౌహాన్ కంపెనీ త్పత్తులను హైదరాబాద్ మార్కెట్లో విడుదల చేశారు. కంపెనీ ఉత్పత్తులను పరిశీలిస్తున్న నటి రేష్మా.

గ్యారీ కిర్‌స్టన్
దక్షిణాఫ్రికాకు చెందిన మొబైల్ సోషల్ నెట్‌వర్క్ మిక్సిట్.. మొబైల్ ఇన్‌స్టంట్ మెసెంజర్ అప్లికేషన్‌ను హైదరాబాద్‌లో విడుదల చేసింది. ఈ అప్లికేషన్‌కు ప్రచారకర్తగా ఉన్న దక్షిణాఫ్రికా క్రికెటర్, టీమిండియా మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టన్ మంగళవారం ఇక్కడ లాంఛనంగా ప్రారంభించాడు.

బ్యాట్‌పై సంతకం
దక్షిణాఫ్రికాకు చెందిన మొబైల్ సోషల్ నెట్‌వర్క్ మిక్సిట్.. మొబైల్ ఇన్‌స్టంట్ మెసెంజర్ అప్లికేషన్‌ను హైదరాబాద్‌లో విడుదల చేసింది. ఈ అప్లికేషన్‌కు ప్రచారకర్తగా ఉన్న దక్షిణాఫ్రికా క్రికెటర్, టీమిండియా మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టన్ లాంఛనంగా ప్రారంభించాడు. ఈ సందర్భంగా మిక్సిట్ బ్యాట్‌పై తన సంతకం చేస్తున్న గ్యారీతో కంపెనీ ఇండియా సిఇఒ శ్యామ్మ్ రుఫుస్ పాల్‌రాజ్, మిక్సిట్ ఛైర్మన్ రోజర్ గ్రోబ్లర్.
హోం అప్లయెన్సెస్‌లో రేష్మా సందడి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మార్కెట్లోకి ఎకెసి గ్రూప్ సంస్థ అయిన కున్‌స్టోకామ్ ఇండియా లిమిటెడ్ సరికొత్త శ్రేణి గృహోపకరణాలను తీసుకువచ్చింది. మంగళవారం టాలీవుడ్ హీరోయిన్ రేష్మాతో కలిసి ఎకెసి గ్రూప్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ చౌహాన్ కంపెనీ ఉత్పత్తులను హైదరాబాద్ మార్కెట్లోకి విడుదల చేశారు. కంపెనీ పోర్టుఫోలియోలో దాదాపు 35కు పైగా ఉత్పత్తులున్నాయని ఆనంద్ చౌహాన్ తెలిపారు.
పర్యావరణ అనుకూలమైన ఎయిర్ కూలర్, వాటర్ హీటర్స్, ఎలక్ట్రిక్ కెటిల్, ఇండక్షన్ కుక్కర్, శాండ్ విచ్ మేకర్స్‌ను రాష్ట్ర మార్కెట్లోకి విడుదల చేసినట్లు ఆనంద్ చౌహాన్ చెప్పారు. ఇంజనీరింగ్, ప్లాస్టిక్ రంగంలో అపారమైన అనుభవం ఉన్న ఎకెసి గ్రూప్.. ఏడాదిన్నర క్రితమే కున్‌స్టోకామ్ పేరుతో హోం అప్లయెన్సెస్ మార్కెట్లోకి అడుగుపెట్టిందని ఆయన అన్నారు.
More From GoodReturns

Hyderabad: హైదరాబాద్‌లో ఇళ్ల ధరల విస్ఫోటనం..! చిన్నగా మారుతున్న అపార్ట్మెంట్లు!

Hyderabad: బేగంపేట ఎయిర్పోర్ట్ కింద భారీ టన్నెల్.. ఇక ఆ ఏరియాల్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..



Click it and Unblock the Notifications