హైదరాబాద్: ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ అమలు చేస్తున్న వివిధ ఆరోగ్య పథకాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ద్వారా ప్రచారం చేసేందుకు కావాల్సిన మొత్తాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు అందజేసింది. ప్రచారానికి కావాల్సిన ఖర్చు రూ. 3,50,000ల చెక్కును ఎస్‌బిహెచ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు అందజేసింది.

సెక్రటేరియట్ శాఖ ద్వారా ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారులు ధనుంజయరెడ్డి, సిరాజుద్దీన్ రెహ్మాన్‌కు అందజేశారు. సదరు వితరణ ద్వారా ట్రస్ట్‌కు సంబంధించిన 104 సేవలను ప్రతి జిల్లాకు రెండు బస్సుల ద్వారా ప్రచారం చేసేందుకు వినియోగించనున్నారు.
అవసరమున్న ప్రజలకు ఈ ప్రచారం ఆరోగ్యశ్రీ పథకాలను తెలియజేసేందుకు ఉపయోగపడుతుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, సెక్రటేరియట్ బ్రాంచి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కె నాగేశ్వర రావు తెలిపారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications