ట్రెండ్జ్ ఫ్యాషన్: సినీ నటి సందడి (పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్‌లో సినీ నటి, వెయ్యి అబద్ధాలు మూవీ ఫేం భవ్య శ్రీ సందడి చేశారు. బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణాలో ఏర్పాటు చేసిన ఆధునిక, సంప్రదాయ సరికొత్త సొబగులతో కూడిన ‘ట్రెండ్జ్ లైఫ్ స్టైల్ ఎక్స్‌పో2014'ను భవ్యశ్రీ ప్రారంభించారు. ఈ సందర్భంగా భవ్యశ్రీ మాట్లాడారు.
సృజనాత్మకతతో రూపొందిన విభిన్న దుస్తులు, డిజైనర్ శారీస్, ఇతర లైఫ్ స్టైల్ ఉత్పత్తులను నేటి ఫ్యాషన్ ప్రియులకు అందించేందుకు ఇది ఒక మంచి వేదికగా ఉందని భవ్యశ్రీ అన్నారు. సిద్ధార్థ్ సాయి సంస్థ నిర్వాహకులు శాంతి మాట్లాడుతూ.. ఈ ప్రదర్శనకు మంచి స్పందన లభించిందని అన్నారు.
దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఫ్యాషన్ డిజైనర్లు, ఔత్సాహిక మహిళా వ్యాపారుల కళ్లు చెదిరే వందలాది రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంచామని వివరించారు. హాఫ్ శారీస్, డిజైనర్ శారీస్, డ్రెస్ మెటీరియల్స్, లెహంగాస్, హ్యాండి క్రాఫ్ట్స్, జ్యువెలరీ వంటి వేలాది రకాల ఉత్పత్తులు ప్రదర్శించినట్లు ఆమె తెలిపారు.

జ్యోతి ప్రజ్వలన
బంజారాహిల్స్‌లో సినీ నటి, వెయ్యి అబద్ధాలు మూవీ ఫేం భవ్య శ్రీ సందడి చేశారు. బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణాలో ఏర్పాటు చేసిన ‘ట్రెండ్జ్ లైఫ్ స్టైల్ ఎక్స్‌పో2014'ను భవ్యశ్రీ ప్రారంభోత్సవ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేస్తున్న భవ్యశ్రీ.

ఫ్యాషన్ ప్రారంభం
బంజారాహిల్స్‌లో సినీ నటి, వెయ్యి అబద్ధాలు మూవీ ఫేం భవ్య శ్రీ సందడి చేశారు. బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణాలో ఏర్పాటు చేసిన ఆధునిక, సంప్రదాయ సరికొత్త సొబగులతో కూడిన ‘ట్రెండ్జ్ లైఫ్ స్టైల్ ఎక్స్‌పో2014'ను భవ్యశ్రీ ప్రారంభించారు.

నిర్వాహకులతో..
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణాలో ఏర్పాటు చేసిన ఆధునిక, సంప్రదాయ సరికొత్త సొబగులతో కూడిన ‘ట్రెండ్జ్ లైఫ్ స్టైల్ ఎక్స్‌పో2014'ను భవ్యశ్రీ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులతోపాటు ఉత్పత్తులను పరిశీలిస్తున్న భవ్యశ్రీ.

ఆభరణంతో భవ్యశ్రీ
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణాలో ఏర్పాటు చేసిన ఆధునిక, సంప్రదాయ సరికొత్త సొబగులతో కూడిన ‘ట్రెండ్జ్ లైఫ్ స్టైల్ ఎక్స్‌పో2014'ను భవ్యశ్రీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎక్స్‌పోలోని ఆభరణాలను చూపుతున్న దృశ్యం.

ట్రెండీ కలెక్షన్స్
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణాలో ఏర్పాటు చేసిన ఆధునిక, సంప్రదాయ సరికొత్త సొబగులతో కూడిన ‘ట్రెండ్జ్ లైఫ్ స్టైల్ ఎక్స్‌పో2014'ను భవ్యశ్రీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎక్స్‌పోలోని ట్రెండీ కలెక్షన్స్‌తో భవ్యశ్రీ.

చీరతో..
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణాలో ఏర్పాటు చేసిన ఆధునిక, సంప్రదాయ సరికొత్త సొబగులతో కూడిన ‘ట్రెండ్జ్ లైఫ్ స్టైల్ ఎక్స్‌పో2014'ను భవ్యశ్రీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎక్స్‌పోలోని నచ్చిన శారీతో భవ్యశ్రీ.

భవ్యశ్రీ
బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణాలో ఏర్పాటు చేసిన ఆధునిక, సంప్రదాయ సరికొత్త సొబగులతో కూడిన ‘ట్రెండ్జ్ లైఫ్ స్టైల్ ఎక్స్‌పో2014'ను భవ్యశ్రీ ప్రారంభించారు.


Click it and Unblock the Notifications