డిజైన్స్: నటి అస్మితా సూద్ సందడి (పిక్చర్స్)
హైదరాబాద్: సినీ కథానాయిక అస్మితా సూద్ హైదరాబాద్ నగరంలో శుక్రవారం సందడి చేశారు. డిజైనర్, సాంప్రదాయ వస్త్రాలతోపాటు ఆకర్షణీయమైన జువెల్లరీ కలెక్షన్లతో ఏర్పాటు చేసిన క్వాయిష్ డిజైనర్ ఎగ్జిబిషన్‌ను శుక్రవారం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణ హోటల్‌లో అస్మితా సూద్ ప్రారంభించారు.
ఈ ఎగ్జిబిషన్ ద్వారా వచ్చే ఆదాయాన్ని పేదరికంతో బాధపడుతున్న చిన్నారుల కోసం వినియోగించనున్నట్లు నిర్వాహకులు అర్చనా దాల్మియా, నమితా కనోడియా, రీతూ దాల్మియా, సవితా బన్సల్, వనితా నోడియాలు వెల్లడించారు.
దేశంలోని పలు నగరాలకు చెందిన డిజైనర్లు రూపొందించిన లేటెస్ట్ డిజైన్ల వస్త్రాలను, జువెల్లరీ ఉత్పత్తులను అందరికీ అందుబాటు ధరల్లో అందించనున్నట్లు వారు తెలిపారు.

ఎగ్జిబిషన్ ప్రారంభం
డిజైనర్, సాంప్రదాయ వస్త్రాలతోపాటు ఆకర్షణీయమైన జువెల్లరీ కలెక్షన్లతో ఏర్పాటు చేసిన క్వాయిష్ డిజైనర్ ఎగ్జిబిషన్‌ను శుక్రవారం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణ హోటల్‌లో టాలీవుడ్ కథానాయిక అస్మితా సూద్ ప్రారంభించారు.

అందాల తార
డిజైనర్, సాంప్రదాయ వస్త్రాలతోపాటు ఆకర్షణీయమైన జువెల్లరీ కలెక్షన్లతో ఏర్పాటు చేసిన క్వాయిష్ డిజైనర్ ఎగ్జిబిషన్‌ను శుక్రవారం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణ హోటల్‌లో టాలీవుడ్ కథానాయిక అస్మితా సూద్ ప్రారంభించారు.

జ్యోతి ప్రజ్వలన
డిజైనర్, సాంప్రదాయ వస్త్రాలతోపాటు ఆకర్షణీయమైన జువెల్లరీ కలెక్షన్లతో ఏర్పాటు చేసిన క్వాయిష్ డిజైనర్ ఎగ్జిబిషన్‌ను శుక్రవారం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణ హోటల్‌లో టాలీవుడ్ కథానాయిక అస్మితా సూద్ ప్రారంభించారు. ఆ తర్వాత జ్యోతి ప్రజ్వలన చేశారు.

నిర్వాహకులతో అస్మిత
డిజైనర్, సాంప్రదాయ వస్త్రాలతోపాటు ఆకర్షణీయమైన జువెల్లరీ కలెక్షన్లతో ఏర్పాటు చేసిన క్వాయిష్ డిజైనర్ ఎగ్జిబిషన్‌ను హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణ హోటల్‌లో టాలీవుడ్ కథానాయిక అస్మితా సూద్ ప్రారంభించారు. ఆ తర్వాత నిర్వాహకులతో కలిసి ఫొటోకు ఫోజిచ్చారు.

సందర్శకుల తాకిడి
డిజైనర్, సాంప్రదాయ వస్త్రాలతోపాటు ఆకర్షణీయమైన జువెల్లరీ కలెక్షన్లతో ఏర్పాటు చేసిన క్వాయిష్ డిజైనర్ ఎగ్జిబిషన్‌ను హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణ హోటల్‌లో టాలీవుడ్ కథానాయిక అస్మితా సూద్ ప్రారంభించారు. ఎగ్జిబిషన్‌ను వీక్షిస్తున్న సందర్శకులు.

ఎగ్జిబిషన్‌లో అస్మిత
డిజైనర్, సాంప్రదాయ వస్త్రాలతోపాటు ఆకర్షణీయమైన జువెల్లరీ కలెక్షన్లతో ఏర్పాటు చేసిన క్వాయిష్ డిజైనర్ ఎగ్జిబిషన్‌ను హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణ హోటల్‌లో టాలీవుడ్ కథానాయిక అస్మితా సూద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్‌లోని వస్త్రాలను అస్మితా సూద్ పరిశీలించారు.

ఆభరణం ధరించి నవ్వుల్
డిజైనర్, సాంప్రదాయ వస్త్రాలతోపాటు ఆకర్షణీయమైన జువెల్లరీ కలెక్షన్లతో ఏర్పాటు చేసిన క్వాయిష్ డిజైనర్ ఎగ్జిబిషన్‌ను హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణ హోటల్‌లో టాలీవుడ్ కథానాయిక అస్మితా సూద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్‌లోని ఆభరణాలను ధరించి చిరునవ్వులు చిందిస్తున్న అస్మిత.

అందమైన చెవి పోగుతో..
డిజైనర్, సాంప్రదాయ వస్త్రాలతోపాటు ఆకర్షణీయమైన జువెల్లరీ కలెక్షన్లతో ఏర్పాటు చేసిన క్వాయిష్ డిజైనర్ ఎగ్జిబిషన్‌ను హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణ హోటల్‌లో టాలీవుడ్ కథానాయిక అస్మితా సూద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్‌లోని వస్త్రాభరణాలను పలువురు సందర్శకులు వీక్షించారు.


Click it and Unblock the Notifications