నగరంలో రీచా పనయ్ సందడి(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలో దక్షిణాది సినీ తార రీచా పనయ్ సందడి చేసింది. న్యూయార్క్ సంస్థ సివి ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ బ్యూటీ (క్రిస్టిన్ వాల్మీ) హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో ఎస్‌బియన్ ఆర్కెడ్‌లో ఏర్పాటు చేసిన అకాడమీని సోమవారం మధ్యాహ్నం రిచా పనయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె అకాడమీలోని వివిధ విభాగాలను గురించి తెలుసుకుంటూ కలివిడిగా తిరిగారు.
బ్యూటీ రంగంలో రాణించాలనుకే ఔత్సాహిక యువతి, యువకుల కోసం సివి సంస్థ హైదరాబాద్‌లో అకాడమీని అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని రీచా పనయ్ అన్నారు. ఇటీవల ఈ రంగం ఎంతో అభివృద్ధి చెందిందని, ప్రతి ఒక్కరిలో అందం, ఫ్యాషన్‌పై అవగాహన పెరిగిందని రిచా చెప్పారు. వివిధ కోర్సుల ద్వారా బ్యూటీషియన్లు, ఔత్సాహికులు తమ కాళ్లపై నిలబడేందుకు ఈ తరహా అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన అకాడమీ అందరికీ ఉపయుక్తంగా ఉంటుందని రిచా అన్నారు.
అనంతరం సివి ఇంటర్నేషనల్ గ్రూప్ అధ్యక్షుడు జ్యోస్ మ్యాథివ్, జిఎం నళిని కర్ల మాట్లాడుతూ.. నిష్ణాతులైన శిక్షకులతో విభిన్న రకాల కోర్సులను అందిస్తున్నట్లు వివరించారు. యూఎస్, స్విస్, యూకే సర్టిఫికేట్లను ప్రొఫెషనల్స్ కోర్సు ద్వారా ఇవ్వనున్నట్లు తెలిపారు.

రీచా పనయ్
న్యూయార్క్ సంస్థ సివి ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ బ్యూటీ (క్రిస్టిన్ వాల్మీ) హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో ఎస్‌బియన్ ఆర్కెడ్‌లో ఏర్పాటు చేసిన అకాడమీని సోమవారం మధ్యాహ్నం రీచా పనయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అకాడమీలోని పలు బ్యూటీ ఉత్పత్తులతో రిచా పరిచయం చేశారు.

యాజమాన్యంతో రీచా
న్యూయార్క్ సంస్థ సివి ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ బ్యూటీ (క్రిస్టిన్ వాల్మీ) హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో ఎస్‌బియన్ ఆర్కెడ్‌లో ఏర్పాటు చేసిన అకాడమీని సోమవారం మధ్యాహ్నం రీచా పనయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అకాడమీ యాజమానులతో రీచా పనయ్.

అకాడమీలో రీచా
న్యూయార్క్ సంస్థ సివి ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ బ్యూటీ (క్రిస్టిన్ వాల్మీ) హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో ఎస్‌బియన్ ఆర్కెడ్‌లో ఏర్పాటు చేసిన అకాడమీని సోమవారం మధ్యాహ్నం రీచా పనయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అకాడమీలోని కూర్చిలో ఫొటో పొజిచ్చిన రిచా పనయ్.

అకాడమీ ప్రారంభం
న్యూయార్క్ సంస్థ సివి ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ బ్యూటీ (క్రిస్టిన్ వాల్మీ) హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో ఎస్‌బియన్ ఆర్కెడ్‌లో ఏర్పాటు చేసిన అకాడమీని సినీ నటి రీచా పనయ్ ప్రారంభిస్తున్నదృశ్యం.

నిర్వాహకులతో..
న్యూయార్క్ సంస్థ సివి ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ బ్యూటీ (క్రిస్టిన్ వాల్మీ) హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో ఎస్‌బియన్ ఆర్కెడ్‌లో ఏర్పాటు చేసిన అకాడమీని సోమవారం మధ్యాహ్నం రీచా పనయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అకాడమీ యాజమాన్యం, నిర్వాహకులతో రిచా పనయ్.


Click it and Unblock the Notifications