అపోలోలో మంచు విష్ణు సందడి(పిక్చర్స్)
హైదరాబాద్: సినీ నటుడు మంచు విష్ణు అపోలో ఆస్పత్రిలో సందడి చేశారు. అపోలో ఆస్పత్రిలో బుధవారం నిర్వహించిన కేక్ మిక్సింగ్ కార్యక్రమంలో విష్ణు ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంగీతారెడ్డి, సిఈఓ డాక్టర్ హరిప్రసాద్, సిఓఓ డాక్టర్ వై సుబ్రహ్మణ్యం, వైద్యులు, సిబ్బంది హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ.. క్రిస్మస్ వచ్చిందంటే తమ ఇంట్లో ఎంతో సందడి నెలకొంటుందని అన్నారు. కేక్ మిక్సింగ్‌లో పాల్గొనడం తనకు గొప్ప అనుభూతిని ఇచ్చిందని తెలిపారు. ఈ కేక్‌ను పండగ రోజు రోగులకు పంపిణీ చేయనున్నట్లు ఆయన చెప్పారు.
అపోలోలో మంచు విష్ణు సందడి

వైద్యులతో విష్ణు
సినీ నటుడు మంచు విష్ణు అపోలో ఆస్పత్రిలో సందడి చేశారు. అపోలో ఆస్పత్రిలో బుధవారం నిర్వహించిన కేక్ మిక్సింగ్ కార్యక్రమంలో విష్ణు ఉత్సాహంగా పాల్గొన్నారు.

కేక్ మిక్స్ చేస్తున్న విష్ణు
అపోలో ఆస్పత్రిలో బుధవారం నిర్వహించిన కేక్ మిక్సింగ్ కార్యక్రమంలో సినీ నటుడు మంచు విష్ణు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంగీతారెడ్డి, సిఈఓ డాక్టర్ హరిప్రసాద్, సిఓఓ డాక్టర్ వై సుబ్రహ్మణ్యం, వైద్యులు హాజరయ్యారు.

కేక్ మిక్స్
అపోలో ఆస్పత్రిలో బుధవారం నిర్వహించిన కేక్ మిక్సింగ్ కార్యక్రమంలో సినీ నటుడు మంచు విష్ణు ఉత్సాహంగా పాల్గొన్నారు. కేక్ మిక్సింగ్‌లో పాల్గొనడం తనకు గొప్ప అనుభూతిని ఇచ్చిందని ఈ సందర్భంగా విష్ణు తెలిపారు

కేక్ మిక్స్ చేస్తున్న విష్ణు
అపోలో ఆస్పత్రిలో బుధవారం నిర్వహించిన కేక్ మిక్సింగ్ కార్యక్రమంలో సినీ నటుడు మంచు విష్ణు ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రిస్మస్ వచ్చిందంటే తమ ఇంట్లో ఎంతో సందడి నెలకొంటుందని ఈ సందర్భంగా విష్ణు తెలిపారు.


Click it and Unblock the Notifications