పుస్తకావిష్కరణ: నటి సలోని సందడి (ఫొటోలు)
హైదరాబాద్: నగరంలోని అమీర్‌పేట్‌లో సినీ నటి సలోని సందడి చేసింది. అమీర్‌పేట్‌లోని హోటల్ మారిగోల్డ్‌లో ట్రూ వెయిట్ ప్రచురించిన ‘అల్టిమేట్ గైడ్ టు ట్రూ వెయిల్ లాస్' పుస్తకాన్ని మంగళవారం సలోని, ట్రూ వెయిట్ ఎండీ విష్ణు సరఫ్, డైటీషియన్ సుహాసిని ముద్రగనం ఆవిష్కరించారు. తమ వద్ద 15 రకాల ఫ్యాటీ బర్నింగ్ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయని ట్రూ వెయిట్ ఎండీ విష్ణు సరఫ్ తెలిపారు.
సులువుగా బరువు తగ్గడానికి ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుందని విష్ణు సరఫ్ అన్నారు. ఆరోగ్యమే నిజమైన అందం అని ఈ సందర్భంగా సలోని అన్నారు. మంచి ఆహారపు అలవాట్లు, నీళ్లు ఎక్కువగా తాగడం, రోజూ వ్యాయామం, కంటి నిండా నిద్ర ఇవే ఆరోగ్యానికి ప్రధానమని సలోని చెప్పారు. బరువు తగ్గడానికి ఈ పుస్తకంలో అనేక చిట్కాలు ఉన్నాయని సలోని తెలిపారు.
అమీర్‌పేట్‌లో తళుక్కుమన్న సలోని

పుస్తక ఆవిష్కరణలో సలోని
అమీర్‌పేట్‌లోని హోటల్ మారిగోల్డ్ లో ట్రూ వెయిట్ ప్రచురించిన ‘అల్టిమేట్ గైడ్ టు ట్రూ వెయిల్ లాస్' పుస్తకాన్ని మంగళవారం సలోని, ట్రూ వెయిట్ ఎండీ విష్ణు సరఫ్, డైటీషియన్ సుహాసిని ముద్రగనం ఆవిష్కరించారు.

సలోని చిరునవ్వులు
అమీర్‌పేట్‌లోని హోటల్ మారిగోల్డ్ లో ట్రూ వెయిట్ ప్రచురించిన ‘అల్టిమేట్ గైడ్ టు ట్రూ వెయిల్ లాస్' పుస్తకాన్ని మంగళవారం సలోని, ట్రూ వెయిట్ ఎండీ విష్ణు సరఫ్, డైటీషియన్ సుహాసిని ముద్రగనం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిరునవ్వులతో సలోని.

పుస్తకంతో సలోని
అమీర్‌పేట్‌లోని హోటల్ మారిగోల్డ్ లో ట్రూ వెయిట్ ప్రచురించిన ‘అల్టిమేట్ గైడ్ టు ట్రూ వెయిల్ లాస్' పుస్తకాన్ని మంగళవారం సలోని, ట్రూ వెయిట్ ఎండీ విష్ణు సరఫ్, డైటీషియన్ సుహాసిని ముద్రగనం ఆవిష్కరించారు. అనంతరం పుస్తకాన్ని చూపిస్తున్న సలోని.

సలోని ఇలా...
అమీర్‌పేట్‌లోని హోటల్ మారిగోల్డ్ లో ట్రూ వెయిట్ ప్రచురించిన ‘అల్టిమేట్ గైడ్ టు ట్రూ వెయిల్ లాస్' పుస్తకాన్ని మంగళవారం సలోని ఆవిష్కరించారు. బరువు తగ్గడానికి ఈ పుస్తకంలో అనేక చిట్కాలు ఉన్నాయని సలోని తెలిపారు.


Click it and Unblock the Notifications