
కోటక్ బ్యాంకు నుంచి తీసుకున్న 110 కోట్ల రూపాయల రుణానికి సంబంధించి రంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రింటింగ్ ప్రెస్‌ను ఫిబ్రవరి 28, 2014 నాటికి డెక్కన్ క్రానికల్ యాజమాన్యం ఖాళీ చేయాలంటూ రాష్ట్ర హైకోర్టు నవంబర్ 11న తీర్పునిచ్చింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ దక్కన్ క్రానికల్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
అయితే ఇరు పార్టీల ఆమోదంతోనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినందున దక్కన్ క్రానికల్ దాఖలు చేసిన పిటిషన్ చెల్లదని కొటక్ తరఫు న్యాయవాది సుప్రీం కోర్టు ఎదుట అభ్యంతరాలను వ్యక్తం చేశారు. దీంతో కోటక్ తరఫు న్యాయవాది అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ బిఎస్ చౌహాన్.. పిటిషన్ ఉపసంహరణకు డెక్కన్ క్రానికల్‌కు అవకాశం ఇచ్చి, పిటిషన్ డిస్మిస్డ్ అండ్ విత్‌డ్రాన్ అని ప్రకటించారు.
కాగా అంతక్రితం హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల సవరణలు కోరుతూ తిరిగి అదే కోర్టును ఆశ్రయించేలా డెక్కన్ క్రానికల్‌కు సుప్రీం కోర్టు వీలు కల్పించింది. దీంతో తొలి ఉత్తర్వుల్లో సవరణ కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయిస్తామని డెక్కన్ క్రానికల్ న్యాయవాది సుప్రీం కోర్టుకు తెలిపారు.
More From GoodReturns

హైదరాబాద్ ఎండలు, కరెంట్ కోతలు.. రియల్ ఎస్టేట్‌లో పెరిగిన డిమాండ్!

Hyderabad: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ జోరు! అలాంటి ఇళ్లకే ఫుల్ డిమాండ్!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..



Click it and Unblock the Notifications