
ఉదాహరణకు హరీశ్ (35) ఒక విజయవంతమైన వ్యాపారవేత్త అనుకుందాం. అతను సంపాదించిన ఆదాయాన్ని మళ్లీ తన వ్యాపారంలోనే పెట్టుబడిగా పెడుతుంటాడు. ప్రస్తుతం అతడు తన పెట్టుబడుల్లో కొంత మొత్తాన్ని ఫైనాన్సియల్ ప్రొడక్ట్ ఈక్విటీ లాంటి ప్రత్యామ్నాయాలలో ఇన్వెస్ట్ చేసి ఆదాయాన్ని పెంచుకోవాలని అభిలాషించాడు. వ్యాపారం స్టాక్ మార్కెట్ల ద్వారా నడస్తుంది కాబట్టి వాటిలో ఇన్వెస్ట్ చేయవచ్చని హరీశ్ భార్య మీనా సూచిస్తుంది. మీనా తమ పొదుపు పెట్టుబడులను సురక్షితమైన ఆర్థిక సంస్థలలో ఇన్వెస్ట్ చేయాలని నిశ్చయించుకుంది. ఒక వేళ అనుకోని పరిస్థితులు ఏమైనా జరిగితే తన కుటుంబానికి రక్షణ ఎలా అనేదానిపై ఆలోచించిన హరీశ్, తన వ్యాపారంలోనే కాక ఇతర ఆర్థిక సంస్థలలో తన పెట్టుబడిని ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయించుకున్నాడు.
అయితే హరీశ్ సమస్యకు యూలిప్స్ సహాయం అవసరం, అది ఎలాగో చూద్దాం..
యూనిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్స్(యూలిప్స్) మీ డబ్బును స్టాక్ మార్కెట్లలో ఈక్విటీలలోనే కాకుండా స్థిర మొత్తాల్లో ఆదాయాన్ని పొందే పెట్టుబడులలో(డెట్స్) కూడా ఇన్వెస్ట్ చేసేలా చూస్తోంది. డెట్, ఈక్విటీలలో పెట్టుబడులు పెట్టేందుకు తయారీగా ఉన్న అవకాశాలను కూడా యూలిప్స్ కల్పిస్తుంది. మీరు వ్యక్తిగత రిస్కు నుంచి తప్పించుకునేందుకు యూలిప్స్ ద్వారా పెట్టుబడులను ఇన్వెస్ట్ చేయవచ్చు. మీరు యూలిప్స్ ద్వారా ఇన్వెస్ట్ మెంట్ స్ట్రాటజీని రూపొందించుకోవచ్చు. ఇది మీరు ప్లాన్ కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలోనే కాక, ప్లాన్ కొనసాగుతున్న సమయంలోనూ మీ ఫ్యూచర్ ప్రీమియమ్స్ రీడైరెక్టింగ్ చేయబడతాయి.
ప్రతీ ఒక్కరికి కొంత ప్రయోజనం
జీవిత దశ: 1. సింగిల్, సంపాదన ప్రారంభం, 2. వివాహితులు, తల్లిదండ్రులు, 3. పదవి విరమణ ప్రణాళిక
ఉద్దేశం: 1. సంపదను సృష్టించడం, 2. పిల్లలకు కోసం పొదుపు, 3. భవిష్యత్ తరం కోసం నివాసం కల్పించడం
యూలిప్ సహాయం: 1. ప్రధానంగా పెట్టుబడుల ఎంపికలో 2. ఆస్తులు నెలకొల్పేందుకు సమతూకమైన నిధులను ఎంపికలో, 3. సంప్రదాయ పెట్టుబడులతో సంపదకు రక్షణ కల్పించడం.
అందరికీ వేర్వేరు జీవిత లక్ష్యాలు ఉంటాయి. అందుకోసం మీరు మీ డబ్బును ఏ పరిస్థితుల్లోనూ పోగొట్టుకోవడానికి ఇష్టపడరు. సంప్రదాయ రుణ పెట్టుబడులు మీకు అనుకూలంగా ఉండవచ్చు. మీకు అనుకూలమైన ఆర్థిక సంస్థల్లో పెట్టుబడులను ఇన్వెస్ట్ చేసేందుకు యూలిప్స్ సహాయపడుతుంది. మీకు రిస్కును ఎదుర్కొగలరు అనుకుంటే మీరు యూలిప్స్ ద్వారా ఈక్విటీలలో పెట్టుబడులు పెట్టవచ్చు.
మీరు మీ పెట్టుబడులను డెట్, ఈక్విటీలలో సమాన స్థాయిలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అలాంటి సహాయాన్ని కూడా మీకు యూలిప్స్ అందిస్తుంది. మీరు పెట్టుబడులను యూలిప్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా జీవితానికి రక్షణ పొందడమేకాకుండా, టాక్స్ బెనిపిట్స్ కూడా 80సి సెక్షన్ కింద పొందవచ్చు. దీని ద్వారా సుమారు లక్ష రూపాయల వరకు బెనిఫిట్స్ మీకు అందుతాయి. యూలిప్స్ ద్వారా ఉచితంగా మీ పెట్టుబడులను ఇతర ప్రత్యామ్నాయాలలో మార్చుకునేందుకు స్వేచ్ఛ ఉంటుంది.
చివరి మాట
యూలిప్స్ మీ అవసరాలకు అనుగుణంగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు డెట్ ఇన్వెస్టర్ అయినా, ఈక్విటీ ఇన్వెస్టర్ అయినా, బ్యాలెన్సుడ్ ఇన్వెస్టర్ అయినా యూలిప్స్ ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటుంది. యూలిప్స్ పెట్టుబడి ద్వారా జీవితానికి రక్షణ(జీవిత బీమా), టాక్స్ బెనిఫిట్స్‌ను మీరు పొందవచ్చు. యూలిప్స్‌ను పెట్టుబడి అవకాశం మీరు సద్వినియోగం చేసుకోవచ్చు.
నిబంధన
యూనిట్-లింక్డ్ లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్రొడక్టులు రిస్కు అంశాలకు సంబంధించి సంపద్రదాయ ఇన్య్సూరెన్స్ ఉత్పత్తుల కంటే భిన్నంగా ఉంటాయి. యూనిట్-లింక్డ్ జీవిత బీమా పాలసీలలో పెట్టుబడి ప్రీమియం చెల్లింపు రిస్కు మూలధన మార్కెట్, ఎన్ఏవీస్‌ల ఆధారంగా పెరగవచ్చు లేదా తగ్గే అవకాశం ఉంటుంది. ఇది పెట్టుబడులపై మూలధన మార్కెట్ ప్రభావం, పాలసీదారు తీసుకునే నిర్ణయంపై కూడా ఆధారపడి ఉంటుంది. ఇన్య్సూరెన్స్ ఏజెంట్ లేదా ఇంటర్మీడియరీని సంప్రదించి పాలసీకి సంబంధించిన, రిస్కుకు సంబంధించిన పూర్తి వివరాలను వినియోగదారుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పాలసీని కొనే ముందు జాగ్రత్తగా ప్రొడక్ట్ బ్రోచర్‌ను చదవాల్సిన అవసరం ఉంటుంది.
ఇన్య్సూరెన్స్ అనేది అభ్యర్థించే విషయం. రిజిష్టర్డ్, కార్పొరేట్ ఆఫీస్ అడ్రస్: ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్., 301, ‘బి' వింగ్, ది క్యూబ్, ఇన్ఫినిటీ పార్క్, దిందోషి-ఫిల్మ్ సిటీ రోడ్, మలద్(ఈ), ముంబై - 400097. వెబ్‌సైట్ indiafirstlife.com. రిజిస్ట్రేషన్ నెం: 143. టోల్ ఫ్రీ నెం. 1800 209 8700. ఎస్ఎంఎస్ కోసం 5667735 సంప్రదించవచ్చు(ఛార్జెస్ వర్తించును).
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications