హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో బంజారాహిల్స్‌లోని తాజ్ కృష్ణా హోటల్లో యంగ్ ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఎవ్రీ ఉమెన్ కెన్ బి బ్యూటీఫుల్ అనే అంశంపై ఎస్టీ లాడర్ సంస్థ ప్రత్యేక శిక్షణను ఇచ్చింది.
ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన ప్రముఖ సామాజిక సేవకురాలు పింకీ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఫిక్కీ చైర్ పర్సన్ అషియా నవల్కారియా వచ్చారు. చిన్న చిన్న కిటుకులతో అందంగా ఎలా తయారవ్వవచ్చో.. అందానికి మరింత మెరుగులు ఎలా దిదదవచ్చో చిట్కాలు తెలిపారు.

ఎస్టీ లాడర్ బెంగళూరుకు చెందిన ప్రముఖ సౌందర్య ఉత్పత్తుల తయారీ సంస్థ. వీరు ఫిక్కీ లేడీస్ సభ్యులకు బ్యూటీషియన్ నిపుణులు టిప్స్ అందించారు. దీనిని డే ఆఫ్ లగ్జరీ పేరుతో నిర్వహించారు.
ఇటీవలి కాలంలో మహిళలు అందంపై మరింత దృష్టి సారిస్తున్నారు. ఈ కారణంగానే నగరాలు, పట్టణాలలో పెద్ద ఎత్తున బ్యూటీషియన్ కేంద్రాలు వెలుస్తున్నాయి. ఈ కోర్సు నేర్చుకునేందుకు మహిళలు ఆసక్తి కనబరుస్తున్నారు.
More From GoodReturns

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

రాజమండ్రి-హైదరాబాద్ విమాన ప్రయాణం..మరో 3 కొత్త సర్వీసులు అందుబాటులోకి..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?



Click it and Unblock the Notifications