ఇన్ఫోసిస్‌లో తగ్గిన ఎల్ఐసి వాటా

దాంతో ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 6.72 శాతంగా ఉన్న వాటా కాస్తా జూలై- సెప్టెంబర్ నాటికి 4.95కు దిగింది. ఈ మూడు నెలల కాలంలో ఇన్ఫోసిస్‌లో 1.77 శాతం వాటాను ఎల్ఐసి ఉపసంహరించుకున్నట్లు స్టాక్ ఎక్స్చేంజ్ల గణాంకాలు చెబుతున్నాయి.
కాగా, ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో ఇన్ఫోసిస్‌లో దేశీయ స్టాక్‌మార్కెట్లలో భారీ సంస్థాగత మదుపరి అయిన ఎల్ఐసికి 5.96 శాతం వాటా ఉండగా, దాన్ని ఏప్రిల్-జూన్ త్రైమాసికం నాటికి 6.72 శాతానికి పెంచుకుంది.
అయితే ఆ తర్వాతి త్రైమాసికం జూలై-సెప్టెంబర్‌లోనే 1.77 శాతం వాటాను ఎల్ఐసి లాగేసుకుంది. ఇదిలావుంటే గడిచిన 10 నెలల్లో ఇన్ఫోసిస్ షేర్ విలువ 2,300 రూపాయల నుంచి 3,300 రూపాయల మధ్య ట్రేడ్ అయ్యింది. ప్రస్తుతం 3,300 రూపాయలుగా ఉన్న ఈ షేర్ విలువ.. అక్టోబర్ 11న 3,360 రూపాయలకు చేరుకుని 52వారాల గరిష్ఠ స్థాయిని అందుకుంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications