
రివర్స్ రెపో రేటును ఎల్ఏఎఫ్ ప్రమాణాల ప్రకారం 6.5శాతంగా, బ్యాంక్ రేట్ ను 9.5శాతానికి తగ్గించింది. తక్షణమే ఈ సవరణ అమలులోనికి రానుంది. ప్రస్తుత ద్రవ్యోల్బణం ఆందోళన కలిగిస్తోందని ఆర్ బిఐ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. ద్రవ్యోల్బణ నియంత్రణకు తగు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రిస్తూ పారిశ్రామిక అభివృద్ధి కోసం సరైన చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. ద్రవ్యోల్పణాన్ని తగ్గించడం కోసమే రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచినట్లు ఆయన తెలిపారు.
మార్జినల్ స్టాండింగ్ ఫిసిలిటీ 75బేసిస్ పాయింట్లు తగ్గించడం ద్వారా 10.25శాతం నుంచి 9.25శాతానికి చేరింది. నగదు నిల్వల నిష్పత్తిలో మార్పులేమి చేయకుండా 4శాతంగానే ఉంచింది. ఎల్ఏఎఫ్ పాలసీ రెపో రేటును 25శాతం పెంచుతూ 7.25 బేసిస్ పాయింట్ల నుంచి 7.5శాతానికి తగ్గించడం జరిగింది.
అయితే మార్కెట్లు ఆర్‌బిఐ నిర్ణయాలకు ప్రతికూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. దీంతో స్టాక్ మార్కెట్లు నష్టాలపాలయ్యాయి. డాలర్ తో రూపాయి మారకం విలువ 69పైసలు తగ్గి రూ.62.46కి చేరుకుంది. అంతర్జాతీయ పరిణామాలతో ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ ఆందోళనకు కారణమైందని ఆయన అన్నారు. కరెంటు ఖాతా లోటు ఆందోళన కలిగిస్తున్నప్పటికీ ప్రభుత్వం, ఆర్ బిఐ దశలవారిగా తీసుకునే చర్యలతో తగ్గించవచ్చని రఘురాం రాజన్ అన్నారు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

New rules: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 లోపు ఈ మార్పులు తెలుసుకోకపోతే ఇబ్బందే!



Click it and Unblock the Notifications