టాబ్లెట్లలో వెంట్రుకలు, నూనె మరకలు

దీంతో ఆమెరికా ఆ కంపెనీ దిగుమతులపై నిషేధం విధించినట్లుగా తెలుస్తోంది. బ్లాక్ ఫైబర్‌ను వెంట్రుకలుగా అధికారులు అనుమానిస్తున్నారు. నల్ల నూనె మరకలు ఒక యంత్రానికి సంబంధించినవిగా అనుమానిస్తున్నారు. రాన్‌బాక్సీ మొహ్లి ప్లాంట్‌కు పంపిన డాక్యుమెంట్లలో ఈ మేరకు నిషేధం విధిస్తున్నట్లు యుఎస్ఎఫ్డిఎ పేర్కొంది.
2011, 2012 సంవత్సరాలలో యుఎస్ హెల్త్ నియంత్రణ సంస్థ తనిఖీలు చేసిన అనంతరం కరెంట్ గుడ్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ (సిడిఎంపి) నియమ నిబంధనలను రాన్‌బాక్సీ ఉల్లంఘించిన 11 అంశాలను కనుగొంది. కాగా యుఎస్ఎప్డిఎ పేర్కొన్న అంశాలను క్షుణ్నంగా పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకుంటామని రాన్‌బాక్సీ తెలిపింది.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications