చిన్న మొత్తంతో ఇన్య్సూరెన్స్: జీవితకాల రక్షణ

అదే ప్రశ్నను ఇన్స్యూరెన్స్ చేసుకోకుండా తీవ్రమైన మెడికల్ ఎమర్జెన్సీని ఎదుర్కొంటున్న వ్యక్తిని అడిగితే తెలుస్తుంది ఇన్స్యూరెన్స్ ప్రాధాన్యం. అనారోగ్యమనేది భౌతికంగానే కాగా మీకు ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని చేకూర్చుతుంది. మీ జీవితం కాలంలో పొదుపు చేసిన మొత్తాన్ని మెడికల్ ఖర్చులే తుడిచిపెట్టుకుపోవచ్చు. అప్పుడు మీరు ఆర్థిక సాయం కోసం తీవ్ర ఒత్తిడికి గురవ్వాల్సి వస్తుంది. హెల్త్ ఇన్స్యూరెన్స్ చేయకపోవడం వల్ల మీ కుటుంబం మొత్తంపై మరింత భారం పెరుగుతుంది.
ఒక వేళ మీరు హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీ చేసినట్లయితే ఇలాంటి ఒత్తిడి అసలే ఉండదు. ఆకస్మిక అనారోగ్యాల నుంచి మీకు పూర్తి ఆర్థిక రక్షణ కల్పించబడుతుంది. మీరు మెడికల్ ఖర్చుల గురించి కూడా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు.
ఎందుకంటే మీరు ఇన్స్యూరెన్స్ చేసిన కంపెనీయే మీకు సంబంధించిన ఆర్థిక భారాన్ని బరిస్తుంది.
ఇన్స్యూరెన్స్ చేయడమనేది ఒక తెలివైన పని. ఎందుకంటే చిన్న మొత్తాల ద్వారా ఇన్స్యూరెన్స్ చేయడం అది మీకు పూర్తిగా హెల్త్ కవరేజిని కల్పిస్తుంది. ఉదాహరణకు రూ. 10,600లతో ఇన్స్యూరెన్స్ చేయడం ద్వారా మీ కుటుంబానికి రూ.2లక్షల వరకు హెల్త్ కవరేజిని పొందవచ్చు.
ఇన్స్యూరెన్స్ చేయడానికి సరైన సమయం ఏది ఉండదు. ఇదే సరైన సమయం అనుకుని ఇన్స్యూరెన్స్ తప్పనిసరిగా చేసుకోవాలి.
అనుకోని ప్రమాదాలు లేదా అనారోగ్యాల నుంచి పూర్తి కుటుంబానికి రక్షణ కల్పించేందుకు చిన్న మొత్తాల ద్వారా ఇన్స్యూరెన్స్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే ప్రమాదాలు అనేవి చెప్పి రావు. అలాంటప్పుడు మీ కుటుంబానికి ఆర్థికంగా ధైర్యం కల్పించేందుకు ఇన్స్యూరెన్స్ అనేది తప్పనిసరి.
ఇక్కడ మీకు పాలసీ ఎంచుకునేందుకు అవకాశం ఉంటుంది. సహేతుకమైన ధరలో కుటుంబం మొత్తానికి ఇన్స్యూరెన్స్ చేయడం ద్వారా కుటుంబ సభ్యులైన భార్య, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులకు పాలసీ వర్తింపజేసుకోవచ్చు. చాలా ఇన్స్యూరెన్స్ కంపెనీలు హెల్త్ కవరేజి పాలసీలతో మీ ముందుకు వస్తున్నాయి. కానీ అందులో ఉత్తమమైన దాన్నిఎంచుకోవాల్సిన బాధ్యత మీదే. మీ కుటుంబ సభ్యుల రక్షణ కోసం మీరు తప్పనిసరిగా హెల్త్ ఇన్స్యూరెన్స్ చేయాల్సిన అవసరం ఉంది.
ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80డీ ప్రకారం హెల్త్ ఇన్స్యూరెన్స్ ద్వారా టాక్స్ బెనిఫిట్స్ కూడా మీకు లభిస్తాయి.
చివరి మాట
హెల్త్ కవరేజి అనేది మీ హెల్త్ ఖర్చును బరిస్తుంది. కానీ అందుకు కొన్ని పరిమితులు కూడా ఉంటాయి.
మీరు ఇన్స్యూరెన్స్ చేయడం ద్వారా అనుకోని మెడికల్ ఎమర్జెన్సీల నుంచి ఆర్థిక రక్షణ పొందుతూ మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండవచ్చు.
ఒక వేళ మీకు 26, మీ భార్యకు 24 ఏళ్లు ఉండి, ఏడాది బాబు ఉన్నట్లయితే మీరు ఎస్ఏ రూ.2లక్షల పాలసీ కోసం మీరు మొదట రూ.10, 600 చెల్లించాల్సి ఉంటుంది.
Disclaimer: ఇన్య్సూరెన్స్ అనేది అభ్యర్థించే విషయం. ప్లాన్ కొనేముందు సేల్స్ బ్రోచర్‌ను జాగ్రత్తగా చదవాల్సిన అవసరం ఉంది. టాక్స్ బెనిఫిట్స్ చట్టాల్లో వచ్చే మార్పులతోపాటు మారే అవకాశం ఉంది. మీరు మీ టాక్స్ కన్సల్టెంట్ ద్వారా సంప్రదించడం వల్ల పూర్తి సమాచారం పొందవచ్చు. ఇండియా ఫస్ట్
లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్. ఐఆర్‌డీఏ రిజిస్ట్రేషన్ నెం. 143. రిజిష్టర్డ్, కార్పొరేట్ ఆఫీస్ అడ్రెస్: 301, ‘బి'వింగ్, ది క్యూబ్, ఇన్ఫినిటీ పార్క్, దిందోషి ఫిల్మ్ సిటీ రోడ్, మలాద్ (ఈస్ట్), ముంబై -400 097. www.indiafirstlife.com. SMS to 5667735 SMS Charges apply. Toll free No - 1800 209 8700.


Click it and Unblock the Notifications