పతనం: మరింత నీరసించిన రూపాయి

INR 

| 94.201 | ![]() | United States Dollar |
కొన్ని బ్యాంకులతో పాటు దిగుమతిదారుల నుంచి నుంచి కూడా అమెరికా కరెన్సీకి డిమాండ్ పెరడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. కరెంట్ ఖాతా లోటు రికార్డు స్థాయిలో పెరడం, ప్రపంచ మార్కెట్లలో క్రూడాయిల్ ధరలు పెరగడం వంటివి కూడా రూపాయి విలువ పతనానికి కారణమయ్యాయి.
అయితే, దేశీయ ఈక్విటీ మార్కెట్లలో ఓపెనింగ్ మాత్రం కాస్తా బాగానే ఉంది. మంగళవారం మార్కెట్ బాగా పడిపోయినా బుధవారం మాత్రం కోలుకుంది. సిరియాలో యుద్ధమేఘాలు ఆవరించడం నుంచి ముడి చమురు ధఱలు పెరగడం వరకు ప్రతి చిన్న పరిణామం కూడా రూపాయి విలువపై ప్రభావం చూపుతోంది.
కాగా, స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. 140 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్, 40 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ ట్రేడమవుతున్నాయి.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications
