ముంబై: ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ సవాళ్లను ఎదుర్కుంటోందని నూతన రిజర్వు బ్యాంక్ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. ఈనెల 20న ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ద్రవ్య విలువ కాపాడాల్సిన అవసరం ఉందన్నారు.
భారత రిజర్వు బ్యాంక్ 23వ గవర్నరుగా రఘురాం గోవింద్ రాజన్ బుధవారం దువ్వూరి సుబ్బారావు నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఐఎంఎఫ్, చికాగో విశ్వవిద్యాలయం లాంటి ప్రముఖ సంస్థల్లో పనిచేసిన రఘురాం రాజన్ గత ఏడాది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ముఖ్య సలహాదారుగా నియమితులయ్యారు.

పేదరికాన్ని తగ్గించి విశాల దృక్పథంతో వేగవంతమైన వృద్ధిని సాధించేందుకు విధానాలను రూపొందించాల్సిన అవసరముందని ఆయన అన్నారు. ద్రవ్యోల్బణాన్ని స్థిరంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉందని రాజన్ తెలిపారు. రూపాయి స్థిరత్వానికి తగు చర్యలు చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు.
భవిష్యత్‌లో 10ఏళ్ల బాండ్లపై కూడా వడ్డీ రేటును ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సెక్యూరిటీస్‌లో బ్యాంకుల ఇన్వెస్ట్మెంట్లను తగ్గించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. రూపాయి విలువ స్థిరత్వానికి చర్యలు చేపడుతున్నట్లు, మద్దతుగా ప్రవాస భారతీయుల నుంచి డిపాజిట్స్ మొబిలైజ్ చేస్తామన్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications