
కంపెనీ ఫైనాన్షియల్ సర్వీసెస్ అధిపతి (అమెరికా) సుధీర్ చతుర్వేది మూడు రోజుల క్రింద రాజీనామా చేశారు. దీనితో పాటు కంపెనీ వైస్ ప్రెసిడెంట్ బాసబ్ గత నెల్లో ఇన్పోసిస్‌ను వదిలి వెళ్లిన విషయం తెలిసిందే. జూన్ 1,2013 నుంచి నారాయణమూర్తి సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా, అదనపు డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. నారాయణ మూర్తి తన వ్యక్తిగత సహాయకుడి(ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్)గా సొంత కుమారుడైన రోహన్ మూర్తిని నియమించకున్నారు. నారాయణ మూర్తి కుమారుడు రోహాన్ మూర్తికి 30 సంవత్సరాలు. రోహాన్ మూర్తి అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో పిహెచ్‌డీ చేశారు. కార్నెల్ యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేట్ పట్టా పొందారు. అమెరికాలోని మైక్రోసాప్ట్ రీసెర్చ్, ఎమ్ఐటీ.. కాల్టెక్ నుండి ఫెలో షిప్స్ అందుకున్నారు.
ఇన్పోసిస్ ఛైర్మన్‌గా తిరిగి నారాయణ మూర్తి నియమితులైన తర్వాత పైస్దాయిలో మార్పులు చేశారు. ఇన్పోసిస్ అనుబంధ సంస్ద లోడ్ స్టోన్ చైర్మన్ బీజీ శ్రీనివాసన్ స్దానంలో వి. బాలకృష్ణన్‌ను నియమించారు. గంతలో ఈయన ఇన్పోసిస్ సీఎఫ్‌ఓ. ఇన్పోసిస్‌కు డైరెక్టర్ కూడా అయిన వి. బాలకృష్ణన్ కంపెనీ సీఎఫ్‌ఓగా చేయకముందు ఇన్పోసిస్ బీపీఓకు అధిపతిగా ఉన్నారు. ఇది ఇలా ఉంటే లోడ్ స్టోన్ బోర్డులో బీజీ శ్రీనివాస్ కీలక సభ్యుడిగా కొనసాగుతాడని ఇన్పోసిస్ పేర్కొంది. 330 మిలియన్ స్విస్ ప్రాంకులు (సుమారు రూ. 1932 కోట్లు) పెట్టి లోడ్ స్టోన్‌ను అక్టోబర్ 22, 2012లో ఇన్పోసిస్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications