విదేశాల్లో పెట్టుబడి: ఐసీఐసీఐ కొత్త ఫథకం గ్లోబల్ ఈక్విటీ ఫండ్

ఈ ఈక్విటీ ఫండ్ ద్వారా ఇన్వెస్టర్ల నుండి సేకరించిన మొత్తాన్ని వివిధ దేశాలకు చెందిన మార్కెట్లలో పెట్టుబడి పెట్టి గ్లోబల్ స్టేబుల్ ఈక్విటీ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తారన్నమాట. ఆగస్టు 27 నుండి ప్రారంభం కానున్న ఈ పథకం న్యూ ఫండ్ ఆఫర్ సెప్టెంబర్ 10తో ముగుస్తుంది. ఇందులో కనీస ఇన్వెస్ట్మెంట్ మొత్తాన్ని రూ. 5,000గా నిర్ణయించారు. ఈ గ్లోబల్ ఈక్విటీ ఫండ్ పథకం ఓపెన్ ఎండెడ్ పథకం కావడంతో పెట్టుబడి పెట్టిన తర్వాత ఎప్పుడైనా వైదొలగొచ్చు. 90 రోజుల్లో వైదొలిగితే 3శాతం, ఆ తర్వాత 540 రోజులలోపైతే 1శాతం అమ్మకం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications