
ఇది ఇలా ఉంటే ప్రముఖ డ్యూచ్ బ్యాంక్ రూపాయి పతనం ఇంతటితో ఆగదని రాబోయే రోజుల్లో రూ. 70 వరకూ దిగజారతుందని అంచనా వేసింది. ఐతే రూపాయి పతనం శాశ్వతంగా ఉండదని.. దీనిపై అందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో అమలవుతున్న ఆర్దిక విధానాలు రూపాయని బలపరిచే విధంగా లేకపోవడం.. మరో వైపు దేశానికి వచ్చే పెట్టుబడులు కూడా తగ్గిపోవడం రూపాయి మరింతగా పతనమవ్వడానికి కారణాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు. దీనిని బట్టి చూస్తుంటే దేశంలో మళ్లీ 1991 నాటి ఆర్థిక సంక్షోభం దిశగా వెళ్తోందన్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ప్రధాని మన్మోహాన్ సింగ్, ఆర్దిక మంత్రి చిదంబరంతో పాటు ఆర్దికవేత్తలు దీనిని ఖండిస్తున్నప్పటికీ.. పరిస్దితులు మాత్రం ఆ దిశగానే ఉన్నాయి. రూపాయి విలువ దిగజారిపోవడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు నుంచి ప్రతి కొనుగోలుకు మరింత ఎక్కువగా వెచ్చించాల్సి వస్తోంది. నగదు చెల్లింపుల విషయంలో సంక్షోభం తలెత్తితే గతంలో లాగా మళ్లీ బంగారాన్ని తాకట్టు పెట్టాల్సి వస్తుంది.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications