మ్యూచవల్ ఫండ్స్ పథకాల నుండి వెనక్కి తీసుకున్న మొత్తం రూ. 48,403 కోట్లు

మ్యూచువల్ ఫండ్ పథకాల్లో చేసిన పెట్టుబడులు ఏకంగా రూ. 1.84 లక్షల కోట్లు ఉండటం గమనార్హం. ఒక నెలలో అత్యధికంగా మ్యూచవల్ ఫండ్ పథకాల్లోకి వచ్చిన అత్యధిక నిధులు. ఐతే గత ఏడాదితో ఏప్రిల్‌లో ఇన్వెస్టర్లు రూ. 1.06 లక్షల కోట్లు వివిధ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టారు. ఇక మే నెలలో మ్యూచవల్ ఫండ్స్ పథకాల్లో నుండి నికరంగా రూ. 37,435 లక్షల కోట్లు వెనక్కి తీసుకున్నారు.
మొత్తం మీద ఈ ఆర్దిక సంవత్సరంలో మ్యూచవల్ ఫండ్స్ పథకాల్లోకి నికరంగా వచ్చిన పెట్టుబడులు రూ. 95,606 కోట్లు. గత ఏడాది ఇదే సమయంలో మ్యూచువల్ ఫండ్ సంస్దలు రూ. 95,519 కోట్లను మాత్రమే సంపాదించగలిగాయి.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications