కొత్త టెలికం లైసెన్సు నిబంధనలను విడుదల చేసిన టెలికం శాఖ

కొత్త నిబంధనల ప్రకారం టెలికం కంపెనీలు తమ కార్యకలాపాలు ఉన్న సర్కిళ్లలో మరో టెలికం కంపెనీలో నిర్ణయాత్మక వాటాలు కలిగి ఉండకూడదు. రిలయన్స్ కమ్యూనికేషన్స్, వొడాఫోన్‌పై ఈ నిబంధన ప్రభావం ఉండొచ్చని అంచనా. రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కి రిలయన్స్ టెలికంలో 9.9 శాతం వాటాలు ఉండగా.. ఆరు సర్కిళ్లలో ఈ రెండూ కూడా సర్వీసులు అందిస్తున్నాయి. అటు భారతీ ఎయిర్‌టెల్‌లో వొడాఫోన్‌లో వాటాలు ఉన్నాయి. గత లెసైన్సింగ్ విధానం బట్టి చూస్తే ఈ స్థాయి వాటాలు పరిమితులకు లోబడే ఉన్నాయని సమాచారం.
ఏకీకృత లెసైన్సు తీసుకునే ఆపరేటర్లు గరిష్టంగా అన్ని సర్వీసులు అందించేందుకు రూ. 15 కోట్ల దాకా చెల్లించాల్సి ఉంటుంది. కేవలం కొన్ని సర్వీసులను మాత్రమే అందించే కంపెనీలు వన్‌టైమ్ ఎంట్రీ ఫీజు కట్టాలి.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications