హైదరాబాద్ - లండన్ మధ్య ప్రతి రోజూ నాన్ స్టాప్ విమాన సర్వీసులు

ఇది ఇలా ఉంటే ప్రతి సంవత్సరం 1.5 కోట్ల మంది భారతీయులు వివిధ దేశాలకు వెళ్తున్నారు. ఇటీవల వెల్లడించిన నివేదిక ప్రకారం 2020 నాటికి ఈ సంఖ్య 5 కోట్లకు చేరుకుంటుందని ఆయన అన్నారు. ప్రయాణికుల్లో సుమారు 25% ప్రీమియం క్లాస్‌ను ఎంచుకుంటున్నారు. ఇక మధ్య తరగతివారి సంఖ్య 2030 కల్లా ప్రస్తుతమున్న 5% నుండి 50 శాతానికి పెరగుతుందన్నారు. అంతేగాక సంపన్నుల సంఖ్య 2 లక్షల నుంచి 12 లక్షలకు చేరుతుందిని చెప్పారు. బ్రిటిష్ ఎయిర్వేస్ లండన్ నుండి హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై నగరాలకు వారంలో 46 విమానాలను నడుపుతోంది.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

Hyderabad: హైదరాబాద్‌లో ఇళ్ల ధరల విస్ఫోటనం..! చిన్నగా మారుతున్న అపార్ట్మెంట్లు!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications