
మంగళవారం మొదటి త్రైమాసిక ద్రవ్య, పరపతి విధాన సమీక్ష నేపథ్యంలో ఆర్‌బీఐ సోమవారం స్థూల ఆర్థిక వ్యవస్థ, పరపతి పరిణామాలపై తన నివేదికను విడుదల చేసింది. సెప్టెంబర్ 4న ఆర్‌బీఐ గవర్నర్‌గా దువ్వూరి సుబ్బారావు బాధ్యతల నుంచి వైదొలగనున్న నేపథ్యంలో-ఆయన నేతృత్వంలో జరుగుతున్న చివరి ద్రవ్యపరపతి విధాన సమీక్ష ఇది. రూపాయి ఒడిదుడుకులకు ప్రధాన కారణం కరెంట్ అకౌంట్ లోటు.. దీనిని కట్టడి చేసేందుకు కఠిన చర్యలు అవసరం అని అన్నారు. ఐతే రూపాయి ఒడిదుడుకుల నివారణకు ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయాలు కొంత ఉపశమనాన్ని కలిగించవచ్చునని అన్నారు.
గతేడాది 4.8 శాతం క్యాడ్‌తో పోల్చితే 2013-14లో ఈ రేటు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, ఏప్రిల్ క్యాడ్ పరిమాణం (3.8 శాతం)తో పోల్చితే ప్రస్తుత జూన్ క్వార్టర్‌లో పెరిగే పరిస్థితులు ఉన్నాయి. ఇక వృద్ది రేటు విషయానికి వస్తే స్థూల ఆర్థిక పరిస్థితులు అందుకు దోహదపడుతున్నాయి. వృద్దిరేటు, ద్రవ్యోల్బణం ప్రాతిపదికనే కాకుండా, అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాలు, సవాళ్ల ప్రాతిపదికన సైతం ద్రవ్య పరపతి విధానం ఆధారపడి ఉంటుంది. టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం తగ్గినప్పటికీ, వినియోగ ధరల ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం గడచిన 15 నెలల నుంచీ రెండంకెల స్థాయి వద్దే కొనసాగుతుండటం సంతోషించాల్సిన విషయం.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..



Click it and Unblock the Notifications