జీఎంఆర్ ఇన్ఫ్రా ఎండీగా గ్రంధి కిరణ్‌కుమార్

ఇంతకాలం ఎండీగా ఉన్న బివిఎన్ రావు తన పదవికి రాజీనామా చేశారు. ఇకపై బీవీఎన్ రావు కంపెనీ బోర్డులో సభ్యునిగా కొనసాగడంతోపాటు ఈపీసీ డివిజన్, సెజ్, జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్‌కు చెందిన అర్బన్ ఇన్ఫ్రా, హైవే వ్యాపారానికి సంబంధించి చైర్మన్‌గా వ్యవహరిస్తారని కంపెనీ పేర్కొంది.
పదవీ బాధ్యతల్లో మార్పులకు సంబంధించిన విధానానికి అనుగుణంగా ఉన్నత స్దానాల్లో చేపట్టిన మార్పులు.. అందులో భాగమేనని జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెల్లడించింది. 38 సంవత్సరాలున్న గ్రంధి కిరణ్ కుమార్ జీఎంఆర్ గ్రూప్ వ్వవస్దాపకుడైన గ్రంధి మల్లిఖార్జునరావు కుమారుడు కావడం విశేషం.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications