
మన దేశంలో ఐటీ కంపెనీల్లో ఒకటైన విప్రో కంపెనీకి ఛైర్మన్‌గా ఉన్న అజీమ్ ప్రేమ్ జీ వివిధ ధార్మిక కార్యక్రమాలకు విరివిగా విరాళాలు ఇస్తున్న విషయం తెలిసిందే. ఒకానోక సందర్బంలో అజీమ్ ప్రేమ్‌జీ తన సంపదలో ఎక్కువ భాగం దానధర్మాలకే వినియోగిస్తానని చెప్పారు. 2010వ సంవత్సరంలో విప్రోలో తనకున్న వ్యక్తిగత వాటా నుంచి 8.7 శాతం స్టాక్స్‌ను అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌కు దానంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. దేశంలో ప్రాథమిక విద్యా వ్యవస్థను మెరుగుపరచడం, నాణ్యతను పెంచడానికి ఏర్పాటు చేసిన ఈ ఫౌండేషన్‌కు ప్రేమ్‌జీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. తన ఏర్పాటు చేసిన ఫౌండేషన్‌లో ప్రస్తుతం 800 మంది వెనుకబడిన వారికి చేయూతనిస్తుందని.. అలాగే అజీమ్ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయంలో వచ్చే ఐదేళ్లలో 4000-5000 స్థాయికి పెంచేందుకు ఫౌండేషన్ ప్రణాళికలు రూపొం దిస్తోందని అజీమ్ ప్రేమ్‌జీ చెప్పారు.
గత రెండు సంవత్సరాల నుంచి ఫౌండేషన్ చేస్తున్న పనులు తనను సంతృప్తి చెందానన్నారు. సమాజంలో బాగా డబ్బున్న వారు దేశంలో కోట్లాది మంది ప్రజలు కనీస అవసరాలకు కూడా నోచుకోకుండా ఉన్న వారిని ఆదుకోవాలని గట్టిగా నమ్ముతున్నానని ఆయన అన్నారు. తాను ఆదశగానే పయనిస్తానని చెప్పారు. ప్రేమ్‌జీ తనపై గాంధీజీ ప్రభావం చాలా గాఢంగా ఉందని చెప్పారు. టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటాకు గతంలో ఈ అవార్డు లభించింది. ఇక ఏషియా హౌస్ విషయానికి వస్తే వాణిజ్యం, సంస్కృతి, విధానాలపరంగా ఆసియా దేశాలను, ఇంగ్లాండ్‌ను చేరువ చేసేందుకు తోడ్పడుతుంది.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications