
బిర్లా గ్రూప్ సంస్థ బ్యాంకింగ్ లెసైన్స్‌కు దరఖాస్తు చేసినప్పటికీ ఆయన బోర్డులో కొనసాగడం గమనార్హం. ఈ విషయంపై భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) ఇప్పటికే అభ్యంతరాలను లేవనెత్తడంతో ఆర్‌బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ఈ విషయంపై దృష్టిపెడతామని చెప్పారు. కాగా, వచ్చే ఏడాది మార్చికల్లా ఆర్‌బీఐ కొత్త బ్యాంకుల లెసైన్స్‌లను జారీ చేసే అవకాశముంది. లెసైన్స్ దరఖాస్తు గడువు జులై 1తో ముగియడంతో, మొత్తం 26 సంస్థలు పోటీలో నిలిచాయి. ప్రస్తుతం దేశీయంగా 26 ప్రభుత్వ రంగ బ్యాంకులతోపాటు, 22 ప్రైవేట్ రంగ బ్యాంకులు, 56 గ్రామీణ బ్యాంకులు, పలు విదేశీ బ్యాంకులు కూడా సేవలందిస్తున్న విషయం తెలిసిందే.
దేశంలో ప్రైవేటు బ్యాంకుల ఏర్పాటుకు ఆర్‌బీఐ 1993లో ప్రకటనను జారీ చేసింది. అప్పట్లో ఐసీఐసీఐ బ్యాంక్ సహా మొత్తం 10 కొత్త బ్యాంకులకు లెసైన్స్‌లు మంజూరయ్యాయి. చివరిసారిగా భారత్‌లో బ్యాంకింగ్ లెసైన్స్‌లు 2001లో జారీ అయ్యాయి. కొటక్ మహీంద్రా బ్యాంక్, యస్ బ్యాంక్(2004లో)లు అప్పుడు వచ్చినవే. అంటే సుమారు మళ్లీ పది సంవత్సరాల తర్వాత ఆర్‌బీఐ బ్యాంకింగ్ లెసైన్స్‌లకు లైన్ క్లియర్ చేసింది.
కొత్త బ్యాంకుల కోసం ఆర్‌బీఐకి దరఖాస్తులు పంపిన సంస్దలు:
1. ఆదిత్య బిర్లా నువో లిమిటెడ్, ముంబై.
2. బజాజ్ ఫిన్సేర్వ్ లిమిటెడ్, పూనే.
3. బంధన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్. లిమిటెడ్, కోలకతా.
4. తపాలా విభాగం, న్యూ ఢిల్లీ.
5. ఎడిల్వైస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, ముంబై.
6. IDFC లిమిటెడ్, ముంబై.
7. IFCI లిమిటెడ్, న్యూఢిల్లీ.
8. ఇండియాబుల్ల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, న్యూఢిల్లీ.
9. ఇండియా ఇన్పోలైన్ లిమిటెడ్, ముంబై.
10. INMACS మేనేజ్మెంట్ సర్వీసెస్ లిమిటెడ్, గుర్గావ్.
11. జయలక్ష్మీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్. లిమిటెడ్, బెంగుళూర్.
12. J M ఫైనాన్షియల్ లిమిటెడ్, ముంబై.
13. LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, ముంబై.
14. L & T ఫైనాన్స్ హోల్డింగ్స్ లిమిటెడ్, ముంబై.
15. మాగ్నా ఫిన్ కార్ప్ లిమిటెడ్, కోలకతా.
16. ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్, కొచీ.
17. రిలయన్స్ కాపిటల్ లిమిటెడ్, ముంబై.
18. రిలిగేర్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, న్యూఢిల్లీ.
19. శ్రీరామ్ కాపిటల్ లిమిటెడ్, చెన్నై.
20 స్మార్ట్ గ్లోబల్ వెంచర్స్ ప్రైవేట్. లిమిటెడ్, నోయిడా.
21. SREI ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ లిమిటెడ్, కోలకతా.
22. సూర్యమాని ఫైనాన్సింగ్ కంపెనీ లిమిటెడ్, కోలకతా.
23. టాటా సన్స్ లిమిటెడ్, ముంబై.
24. భారతదేశం లిమిటెడ్ పర్యాటక ఫైనాన్స్ కార్పొరేషన్, న్యూఢిల్లీ.
25. UAE ఎక్స్చేంజ్ & ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, కొచీ.
26. వాల్యూ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఔరంగాబాద్.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..



Click it and Unblock the Notifications