
రిజర్వ్ బ్యాంక్ చేపట్టిన ఈ చర్యలు, ఇటీవల తగ్గించిన బేస్ రేటును మళ్లీ పెంచే యోచన లేదని బ్యాంక్ ఆఫ్ ఇండియా సీఎండీ విఆర్ అయ్యర్ తెలిపారు. రూపాయి మారకపు విలువని బలోపేతం చేయడానికి బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వడ్డీరేటును రిజర్వ్ బ్యాంక్ 2 శాతానికి పెంచింది. ఇది ఇలా ఉంటే ద్రవ్య లభ్యత సర్దుబాటు సౌకర్యంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిమితిని విధించింది. ఇందులో భాగంగా బ్యాంకులు తన వద్ద తీసుకునే రుణాలపై వడ్డీ రేటుని పెంచడంతో పాటు, దేశంలో ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా రూ. 12,000 కోట్ల మేర బాండ్లను విక్రయించనున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది.
ఇది ఇలా ఉంటే ఢిల్లీలో వెంచర్ క్యాపిటలిస్ట్‌లు, ప్రైవేటు ఈక్విటీ ఫండ్ ప్రతినిధులనుద్దేశించి ఆర్దిక మంత్రి చిదంబరం మాట్లాడుతూ డాలర్‌తో రూపాయి మారకపు విలువలో భారీ హెచ్చుతగ్గులను నివారించేందుకు వీలుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) చేపట్టిన వల్ల బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లను పెంచకపోవచ్చని అన్నారు. కరెంట్ అకౌంట్ లోటు, ద్రవ్యోల్బణానికి కళ్లెం వేసేందుకు కూడా ఆర్‌బీఐ చర్యలు దోహదం చేస్తాయన్నారు.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications