వడ్డీరేట్ల తగ్గింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న ఆంధ్రా బ్యాంక్

ఈ బేస్ రేట్ తగ్గింపు జులై 22 నుండి అమల్లోకి రావాల్సి ఉంది. ఐతే తాజా నిర్ణయంతో బేస్ రేటులో ఎలాంటి మార్పు లేకుండా 10.25 శాతంగా ఉండనుంది. ఇది ఇలా ఉంటే రూపాయి మారకంలో భారీ హెచ్చు తగ్గులను నియంత్రించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తీసుకున్న చర్యలతో రూపాయికి కాస్త ఊరట లభించింది. . లిక్విడిటీని కట్టడి చేయడం ద్వారా రూపాయి హెచ్చుతగ్గులను నియంత్రించేందుకు ఆర్బీఐ చర్యలు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా బ్యాంకులు తన వద్ద తీసుకునే రుణాలపై వడ్డీ రేటుని పెంచడంతో పాటు, దేశంలో ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా రూ. 12,000 కోట్ల మేర బాండ్లను విక్రయించనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. జూలై 8న ఆల్‌టైం కనిష్టమైన 61.21కి పడిపోయిన రూపాయికి ఈ చర్యలు కాస్త ఊతమివ్వగలవని విశ్లేషకులు భావిస్తున్నారు.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

GR RBI MPC Poll: ఏప్రిల్‌లో వడ్డీ రేట్ల కోత ఉండదు..ఇరాన్-అమెరికా యుద్ధంతో RBI వేచి చూసే వ్యూహం..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..



Click it and Unblock the Notifications