న్

ఎయిర్ టెల్ రోమింగ్ చందాదారులకు జాతీయ, అంతర్జాతీయ కాల్స్‌ను స్దానిక కాల్స్‌గా మళ్లించిందని డాటా ఆరోపిస్తుంది. సబ్ స్క్రైబర్ లోకల్ డయలింగ్ సేవతో వచ్చిన మొత్తం ఆదాయం కొన్ని లక్షల రూపాయలే ఉంటుందని.. ఈ సేవ వినియోగదారులకు ప్రయోజనకరమే కాక లైసెన్స్ షరతులకు లోబడి మేము కాల్స్ మళ్లించిన విషయం డాట్ తెలుసునని ఎయిర్ టెల్ పేర్కొంది.
రోమింగ్ నిబంధనల ఉల్లంఘనకు గాను భారతీ ఎయిర్‌టెల్‌కు రూ. 650 కోట్లకు జరిమానా విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎయిర్‌టెల్‌కు ఈ జరిమానా విధించే విషయంపై టెలికం మంత్రి కపిల్ సిబల్ మోదం తెలిపినట్లు ఆ శాఖ అధికారి తెలిపారు. 2003-2005 మధ్య సబ్‌స్క్రయిబర్ లోకల్ డయలింగ్(ఎస్‌ఎల్‌డీ) స్కీమ్‌లో నిబంధనలను కంపెనీ అతిక్రమించి... జాతీయ అంతర్జాతీయ కాల్స్‌ను లోకల్ కాల్స్ గా మార్చిందని ఆరోపణ. దీన్ని 2003 నిలిపివేయాల్సిందిగా కోరినా.. పట్టించుకోకుండా 2005 వరకు కొనసాగించిందని టెలికం మంత్రిత్వశాఖ పేర్కొంది.
ఇలా చేయడం వల్ల ప్రభుత్వరంగ బీఎస్‌ఎన్‌ఎల్‌కు, సర్కారు ఖజానాకు భారీగా నష్టం వాటిల్లిందని కమిటీ తేల్చిచెప్పింది. కాగా, జరిమానా చెల్లించాల్సిందిగా ఎయిర్‌టెల్‌కు ఈ వారంలోనే డిమాండ్ నోటీసును జారీ చేయనున్నట్లు ఆ అధికారి చెప్పారు.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications