ఉచిత ఇన్కమింగ్ కాల్స్ కోసం బీఎస్ఎన్ఎల్ రోమింగ్ పథకాలు

దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు రోమింగ్ కోసం ప్రత్యేకంగా రెండు టారిఫ్ ఓచర్లను విడుదల చేసింది. రోజూ రూ. 5 లేదా 30 రోజులకు రూ. 69 వోచర్ల ద్వారా రోమింగ్‌లో అపరిమితంగా ఇన్ కమింగ్ కాల్స్‌ను పొందవచ్చు. స్దానిక లేదా నేషనల్ అవుట్ గోయింగ్ కాల్స్‌కు సెకనుకి 1.5 పైసలు వసూలు చేస్తుంది. ఇకపోతే పోస్ట్ పెయిడ్ వినియోగదారులు కోసం రెండు రోమింగ్ టారిఫ్ పథకాలను ప్రవేశపెట్టింది. రూ. 145, రూ. 625 పథకాల్లో ఉచిత కాల్స్, ఎస్ఎంఎస్లు అందుబాటులో ఉంటాయి.
అదే విధంగా రూ. 149, రూ. 825 పథకాల్లో నెల రోజుల పాటు అపరిమిత ఉచిత ఇన్ కమింగ్స్ కాల్స్ సదుపాయం ఉంది. ప్రీ పెయిడ్ వినియోగదారుల కోసం రూ. 405, రూ. 705 రోమింగ్ టారిఫ్ పథకాలను ప్రవేశపెట్టింది.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications